"మరింత ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఫోన్‌ను సరిగ్గా అమర్చండి"
"వైర్‌లెస్‌లో ఛార్జ్ కావడానికి ఫోన్‌ను సరిగ్గా అమర్చండి"
"Android TV పరికరం త్వరలో ఆఫ్ అయిపోతుంది; దీన్ని ఆన్‌లో ఉంచడానికి బటన్‌ను నొక్కండి."
"పరికరం త్వరలో ఆఫ్ అయిపోతుంది; దీన్ని ఆన్‌లో ఉంచడానికి నొక్కండి."
"టాబ్లెట్‌లో SIM లేదు."
"ఫోన్‌లో SIM లేదు."
"పిన్ కోడ్‌లు సరిపోలలేదు"
"మీరు టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి %1$d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, ఈ టాబ్లెట్ రీసెట్ చేయబడుతుంది, దీని వలన ఇందులోని మొత్తం డేటా తొలగించబడుతుంది."
"మీరు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి %1$d సార్లు తప్పుగా ప్రయత్నించారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, ఈ ఫోన్ రీసెట్ చేయబడుతుంది, దీని వలన ఇందులోని మొత్తం డేటా తొలగించబడుతుంది."
"మీరు టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి %d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. ఈ టాబ్లెట్ రీసెట్ చేయబడుతుంది, దీని వలన ఇందులోని మొత్తం డేటా తొలగించబడుతుంది."
"మీరు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి %d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. ఈ ఫోన్ రీసెట్ చేయబడుతుంది, దీని వలన ఇందులోని మొత్తం డేటా తొలగించబడుతుంది."
"మీరు టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి %1$d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, ఈ వినియోగదారు తీసివేయబడతారు, దీని వలన వినియోగదారు డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి %1$d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, ఈ వినియోగదారు తీసివేయబడతారు. దీని వలన వినియోగదారు డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి %d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. ఈ వినియోగదారు తీసివేయబడతారు, దీని వలన వినియోగదారు డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి %d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. ఈ వినియోగదారు తీసివేయబడతారు, దీని వలన వినియోగదారు డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి %1$d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, కార్యాలయ ప్రొఫైల్ తీసివేయబడుతుంది, దీని వలన ప్రొఫైల్ డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి %1$d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, కార్యాలయ ప్రొఫైల్ తీసివేయబడుతుంది, దీని వలన ప్రొఫైల్ డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయడానికి %d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. కార్యాలయ ప్రొఫైల్ తీసివేయబడుతుంది, దీని వలన ప్రొఫైల్ డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి %d సార్లు తప్పు ప్రయత్నాలు చేశారు. కార్యాలయ ప్రొఫైల్ తీసివేయబడుతుంది, దీని వలన ప్రొఫైల్ డేటా మొత్తం తొలగించబడుతుంది."
"మీరు మీ అన్‌లాక్ నమూనాను %1$d సార్లు తప్పుగా గీసారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, మీరు ఈమెయిల్ ఖాతాను ఉపయోగించి మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయాల్సి వస్తుంది.\n\n %3$d సెకన్లలో మళ్లీ ట్రై చేయండి."
"మీరు మీ అన్‌లాక్ నమూనాను %1$d సార్లు తప్పుగా గీసారు. మరో %2$d ప్రయత్నాలలో విఫలమైతే, మీరు ఈమెయిల్ ఖాతాను ఉపయోగించి మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయాల్సి వస్తుంది.\n\n %3$d సెకన్లలో మళ్లీ ట్రై చేయండి."
"వేడెక్కినందుకు ఫోన్ ఆఫ్ చేయబడింది"
"వేడెక్కినందుకు పరికరం ఆఫ్ చేయబడింది"
"వేడెక్కినందుకు టాబ్లెట్ ఆఫ్ చేయబడింది"
"మీ ఫోన్ ఇప్పుడు సాధారణంగా పని చేస్తోంది.\nమరింత సమాచారం కోసం ట్యాప్ చేయండి"
"మీ పరికరం ఇప్పుడు సాధారణంగా పని చేస్తోంది.\nమరింత సమాచారం కోసం ట్యాప్ చేయండి"
"మీ టాబ్లెట్ ఇప్పుడు సాధారణంగా పని చేస్తోంది.\nమరింత సమాచారం కోసం ట్యాప్ చేయండి"
"మీ ఫోన్ చాలా వేడిగా ఉంది, కనుక చల్లబర్చడానికి ఆఫ్ చేయబడింది. మీ ఫోన్ ఇప్పుడు సాధారణంగా పని చేస్తుంది.\n\nమీరు ఇలా చేస్తే మీ ఫోన్ చాలా వేడెక్కవచ్చు:\n • రిసోర్స్-ఆధారిత యాప్‌లు (వీడియో గేమ్‌లు, వీడియో లేదా నావిగేషన్ వంటి యాప్‌లు) ఉపయోగించడం\n • పెద్ద ఫైల్స్‌ను డౌన్‌లోడ్ లేదా అప్‌లోడ్ చేయడం\n • అధిక ఉష్ణోగ్రతలలో మీ ఫోన్‌ని ఉపయోగించడం"
"మీ పరికరం చాలా వేడిగా ఉంది, కనుక చల్లబర్చడానికి ఆఫ్ చేయబడింది. మీ పరికరం ఇప్పుడు సాధారణంగా పని చేస్తుంది.\n\nమీరు ఇలా చేస్తే మీ పరికరం చాలా వేడెక్కవచ్చు:\n • రిసోర్స్-ఆధారిత యాప్‌లు (వీడియో గేమ్‌లు, వీడియో లేదా నావిగేషన్ వంటి యాప్‌లు) ఉపయోగించడం\n • పెద్ద ఫైల్స్‌ను డౌన్‌లోడ్ లేదా అప్‌లోడ్ చేయడం\n • అధిక ఉష్ణోగ్రతలలో మీ పరికరాన్ని ఉపయోగించడం"
"మీ టాబ్లెట్ చాలా వేడిగా ఉంది, కనుక చల్లబర్చడానికి ఆఫ్ చేయబడింది. మీ టాబ్లెట్ ఇప్పుడు సాధారణంగా పని చేస్తుంది.\n\nమీరు ఇలా చేస్తే మీ టాబ్లెట్ చాలా వేడెక్కవచ్చు:\n • రిసోర్స్-ఆధారిత యాప్‌లు (వీడియో గేమ్‌లు, వీడియో లేదా నావిగేషన్ వంటి యాప్‌లు) ఉపయోగించడం\n • పెద్ద ఫైల్స్‌ను డౌన్‌లోడ్ లేదా అప్‌లోడ్ చేయడం\n • అధిక ఉష్ణోగ్రతలలో మీ టాబ్లెట్‌ను ఉపయోగించడం"
"ఫోన్ వేడెక్కుతోంది"
"పరికరం వేడెక్కుతోంది"
"టాబ్లెట్ వేడెక్కుతోంది"
"ఫోన్‌ను చల్లబరిచే క్రమంలో కొన్ని ఫీచర్‌లు పరిమితం చేయబడ్డాయి.\nమరింత సమాచారం కోసం ట్యాప్ చేయండి"
"పరికరాన్ని చల్లబరిచే క్రమంలో కొన్ని ఫీచర్‌లు పరిమితం చేయబడ్డాయి.\nమరింత సమాచారం కోసం ట్యాప్ చేయండి"
"టాబ్లెట్‌ను చల్లబరిచే క్రమంలో కొన్ని ఫీచర్‌లు పరిమితం చేయబడ్డాయి.\nమరింత సమాచారం కోసం ట్యాప్ చేయండి"
"మీ ఫోన్ ఆటోమేటిక్‌గా చల్లబడటానికి ప్రయత్నిస్తుంది. మీరు ఇప్పటికీ మీ ఫోన్‌ను ఉపయోగించవచ్చు, కానీ దాని పనితీరు నెమ్మదిగా ఉండవచ్చు.\n\nమీ ఫోన్ చల్లబడిన తర్వాత, అది సాధారణ రీతిలో పని చేస్తుంది."
"మీ పరికరం ఆటోమేటిక్‌గా చల్లబరచడానికి ట్రై చేస్తుంది. మీరు ఇప్పటికీ మీ పరికరాన్ని ఉపయోగించవచ్చు, కానీ దాని పనితీరు నెమ్మదిగా ఉండవచ్చు.\n\nమీ పరికరం చల్లబడిన తర్వాత, అది సాధారణ రీతిలో పని చేస్తుంది."
"మీ టాబ్లెట్ ఆటోమేటిక్‌గా చల్లబరచడానికి ట్రై చేస్తుంది. మీరు ఇప్పటికీ మీ టాబ్లెట్‌ని ఉపయోగించవచ్చు, కానీ దాని పనితీరు నెమ్మదిగా ఉండవచ్చు.\n\nమీ టాబ్లెట్ చల్లబడిన తర్వాత, అది సాధారణ రీతిలో పని చేస్తుంది."
"వేలిముద్ర సెన్సార్ పవర్ బటన్‌పై ఉంది. ఇది, ఈ టాబ్లెట్ అంచున ఉబ్బెత్తుగా ఉన్న వాల్యూమ్ బటన్ పక్కన ఉన్న ఫ్లాట్ బటన్."
"వేలిముద్ర సెన్సార్ పవర్ బటన్‌పై ఉంది. ఇది, ఈ పరికరం అంచున ఉబ్బెత్తుగా ఉన్న వాల్యూమ్ బటన్ పక్కన ఉన్న ఫ్లాట్ బటన్."
"వేలిముద్ర సెన్సార్ పవర్ బటన్‌పై ఉంది. ఇది, ఈ ఫోన్ అంచున ఉబ్బెత్తుగా ఉన్న వాల్యూమ్ బటన్ పక్కన ఉన్న ఫ్లాట్ బటన్."
"మరిన్ని ఆప్షన్‌ల కోసం మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయండి"
"మరిన్ని ఆప్షన్‌ల కోసం మీ టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయండి"
"మరిన్ని ఆప్షన్‌ల కోసం మీ పరికరాన్ని అన్‌లాక్ చేయండి"
"ఈ ఫోన్‌లో ప్లే అవుతోంది"
"ఈ టాబ్లెట్‌లో ప్లే అవుతోంది"