"సిస్టమ్ UI"
"బ్యాటరీ సేవర్‌ను ఆన్ చేయాలా?"
"మీకు %s బ్యాటరీ మిగిలి ఉంది. బ్యాటరీ సేవర్ ముదురు రంగు రూపాన్ని ఆన్ చేస్తుంది, బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని పరిమితం చేస్తుంది, అలాగే నోటిఫికేషన్‌లను ఆలస్యంగా పంపిస్తుంది."
"బ్యాటరీ సేవర్ ముదురు రంగు రూపాన్ని ఆన్ చేస్తుంది, బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని పరిమితం చేస్తుంది, అలాగే నోటిఫికేషన్‌లను ఆలస్యంగా పంపిస్తుంది."
"%s మిగిలి ఉంది"
"USB ద్వారా ఛార్జ్ చేయలేరు"
"మీ పరికరంతో వచ్చిన ఛార్జర్‌ను ఉపయోగించండి"
"బ్యాటరీ సేవర్‌ను ఆన్ చేయాలా?"
"బ్యాటరీ సేవర్ గురించి"
"ఆన్ చేయి"
"ఆన్ చేయండి"
"వద్దు, ధన్యవాదాలు"
"స్క్రీన్ ఆటో-రొటేట్"
"%2$sని యాక్సెస్ చేయడానికి %1$sని అనుమతించాలా?"
"%2$sయాక్సెస్ చేయడానికి %1$sను అనుమతించాలా?\nఈ యాప్‌నకు రికార్డ్ చేసే అనుమతి మంజూరు చేయబడలేదు, కానీ ఈ USB పరికరం ద్వారా ఆడియోను క్యాప్చర్ చేయగలదు."
"%2$sను యాక్సెస్ చేయడానికి %1$sను అనుమతించాలా?"
"%2$sను హ్యాండిల్ చేయడానికి %1$sను తెరవాలా?"
"ఈ యాప్‌నకు రికార్డ్ చేసే అనుమతి మంజూరు కాలేదు, అయినా ఈ USB పరికరం ద్వారా ఆడియోను క్యాప్చర్ చేయగలదు. ఈ పరికరంలో %1$sను ఉపయోగించడం వలన కాల్స్, నోటిఫికేషన్‌లు, అలారాలను వినబడనీయకుండా నివారించవచ్చు."
"ఈ పరికరంలో %1$sను ఉపయోగించడం వలన కాల్స్, నోటిఫికేషన్‌లు, అలారంలను వినబడనీయకుండా నివారించవచ్చు."
"%2$sని యాక్సెస్ చేయడానికి %1$sని అనుమతించాలా?"
"%2$sని హ్యాండిల్ చేయడానికి %1$sని తెరవాలా?"
"%2$sని హ్యాండిల్ చేయడానికి %1$sను తెరవాలా?\nఈ యాప్‌కు రికార్డ్ చేసే అనుమతి మంజూరు కాలేదు, అయినా ఈ USB పరికరం ద్వారా ఆడియోను క్యాప్చర్ చేయగలదు."
"%2$sని హ్యాండిల్ చేయడానికి %1$sని తెరవాలా?"
"ఈ USB ఉపకరణంతో ఇన్‌స్టాల్ చేయబడిన యాప్‌లు ఏవీ పని చేయవు. ఈ ఉపకరణం గురించి %1$sలో మరింత తెలుసుకోండి"
"USB ఉపకరణం"
"చూడండి"
"%2$s కనెక్ట్ అయి ఉన్న ఎల్లప్పుడూ %1$sని తెరవండి"
"%2$s కనెక్ట్ అయి ఉన్న ఎల్లప్పుడూ %1$sని తెరవండి"
"USB డీబగ్గింగ్‌ను అనుమతించాలా?"
"ఇది కంప్యూటర్ యొక్క RSA కీ వేలిముద్ర:\n%1$s"
"ఈ కంప్యూటర్ నుండి ఎల్లప్పుడూ అనుమతించండి"
"అనుమతించండి"
"USB డీబగ్గింగ్‌కి అనుమతి లేదు"
"ఈ పరికరానికి ప్రస్తుతం సైన్ ఇన్ చేసిన యూజర్ USB డీబగ్గింగ్ ఆన్ చేయలేరు. ఈ ఫీచర్ ఉపయోగించడానికి, అడ్మిన్ యూజర్‌కు స్విచ్ అవ్వండి."
"మీరు సిస్టమ్ భాషను %1$s భాషకు మార్చాలనుకుంటున్నారా?"
"మరొక పరికరం ద్వారా సిస్టమ్ భాష మార్పు రిక్వెస్ట్ చేయబడింది"
"భాషను మార్చండి"
"ప్రస్తుత భాషను అలా ఉంచండి"
"ఈ నెట్‌వర్క్ ద్వారా వైర్‌లెస్ డీబగ్గింగ్‌ను అనుమతించాలా?"
"నెట్‌వర్క్ పేరు (SSID)\n%1$s\n\nWi‑Fi అడ్రస్ (BSSID)\n%2$s"
"ఈ నెట్‌వర్క్ నుండి ఎల్లప్పుడూ అనుమతించండి"
"అనుమతించండి"
"వైర్‌లెస్ డీబగ్గింగ్‌కి అనుమతి లేదు"
"ఈ పరికరానికి ప్రస్తుతం సైన్ ఇన్ చేసిన యూజర్, వైర్‌లెస్ డీబగ్గింగ్ ఆన్ చేయలేరు. ఈ ఫీచర్ ఉపయోగించడానికి, అడ్మిన్ యూజర్‌కు స్విచ్ అవ్వండి."
"USB పోర్ట్ నిలిపివేయబడింది"
"మీ పరికరంలోకి నీరు లేదా చెత్తాచెదారం చేరిపోకుండా కాపాడటానికి, USB పోర్ట్ నిలిపివేయబడుతుంది, అలాగే యాక్సెసరీలు వేటిని గుర్తించదు.\n\nUSB పోర్ట్‌ను ఉపయోగించడం సురక్షితమేనని నిర్ధారించుకున్న తర్వాత, మళ్లీ మీకో నోటిఫికేషన్ రూపంలో తెలియజేయబడుతుంది."
"ఛార్జర్‌లు, యాక్సెసరీలను గుర్తించే విధంగా USB పోర్ట్ ప్రారంభించబడింది"
"USBని ప్రారంభించండి"
"మరింత తెలుసుకోండి"
"స్క్రీన్‌షాట్"
"ఎక్స్‌టెండ్ అన్‌లాక్ డిజేబుల్ చేయబడింది"
"ఇమేజ్‌ను పంపారు"
"స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేస్తోంది…"
"స్క్రీన్‌షాట్‌ను వర్క్ ప్రొఫైల్‌కు సేవ్ చేస్తోంది…"
"స్క్రీన్‌షాట్ సేవ్ చేయబడింది"
"స్క్రీన్‌షాట్‌ని సేవ్ చేయడం సాధ్యం కాలేదు"
"స్క్రీన్‌షాట్ సేవ్ అవ్వకముందే పరికరం అన్‌లాక్ చేయబడాలి"
"స్క్రీన్‌షాట్ తీయడానికి మళ్లీ ట్రై చేయండి"
"స్క్రీన్‌షాట్‌ను సేవ్ చేయడం సాధ్యపడలేదు"
"స్క్రీన్‌షాట్‌లు తీయడానికి యాప్ లేదా మీ సంస్థ అనుమతించలేదు"
"స్క్రీన్‌షాట్‌లు తీయడాన్ని మీ IT అడ్మిన్ బ్లాక్ చేశారు"
"ఎడిట్ చేయండి"
"స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేయండి"
"స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయండి"
"మరిన్ని క్యాప్చర్ చేయండి"
"స్క్రీన్‌షాట్‌ను విస్మరించు"
"వర్క్ ప్రొఫైల్ మెసేజ్‌ను విస్మరిస్తుంది"
"స్క్రీన్‌షాట్ ప్రివ్యూ"
"ఎగువ సరిహద్దు %1$d శాతం"
"దిగువ సరిహద్దు %1$d శాతం"
"ఎడమ వైపు సరిహద్దు %1$d శాతం"
"కుడి వైపు సరిహద్దు %1$d శాతం"
"వర్క్ ప్రొఫైల్‌లోని %1$sలో సేవ్ చేయబడింది"
"ఫైల్స్"
"%1$s, ఈ స్క్రీన్‌షాట్‌ను గుర్తించింది."
"%1$s, ఇతర ఓపెన్ యాప్‌లు ఈ స్క్రీన్‌షాట్‌ను గుర్తించాయి."
"గమనికకు జోడించండి"
"స్క్రీన్ రికార్డర్"
"స్క్రీన్ రికార్డింగ్ అవుతోంది"
"స్క్రీన్ రికార్డ్ సెషన్ కోసం ఆన్‌గోయింగ్ నోటిఫికేషన్"
"రికార్డింగ్‌ను ప్రారంభించాలా?"
"మీరు రికార్డ్ చేసేటప్పుడు, మీ స్క్రీన్‌పై కనిపించే దేనికైనా లేదా మీ పరికరంలో ప్లే అయిన దేనికైనా Androidకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"మీరు ఏదైనా యాప్‌ను రికార్డ్ చేసేటప్పుడు, ఆ యాప్‌లో చూపబడిన దేనికైనా లేదా ప్లే అయిన దేనికైనా Androidకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"రికార్డింగ్‌ను ప్రారంభించండి"
"ఆడియోను రికార్డ్ చేయండి"
"పరికరం ఆడియో"
"మీ పరికరం నుండి వచ్చే మ్యూజిక్, కాల్స్, రింగ్‌టోన్‌ల వంటి ధ్వనులు"
"మైక్రోఫోన్"
"పరికరం ఆడియో, మైక్రోఫోన్"
"ప్రారంభించండి"
"స్క్రీన్ రికార్డింగ్ చేయబడుతోంది"
"స్క్రీన్, ఆడియో రికార్డింగ్ చేయబడుతున్నాయి"
"స్క్రీన్‌పై తాకే స్థానాలను చూపండి"
"ఆపివేయి"
"షేర్ చేయి"
"స్క్రీన్ రికార్డింగ్ సేవ్ చేయబడింది"
"చూడటానికి ట్యాప్ చేయండి"
"స్క్రీన్ రికార్డింగ్‌ను సేవ్ చేయడంలో ఎర్రర్ ఏర్పడింది"
"స్క్రీన్ రికార్డింగ్ ప్రారంభించడంలో ఎర్రర్ ఏర్పడింది"
"ఫుల్ స్క్రీన్‌లో చూస్తున్నారు"
"నిష్క్రమించడానికి, పై నుండి కిందికి స్వైప్ చేయండి."
"సరే"
"వెనుకకు"
"హోమ్"
"మెనూ"
"యాక్సెసిబిలిటీ"
"స్క్రీన్‌ను తిప్పండి"
"ఓవర్‌వ్యూ"
"కెమెరా"
"ఫోన్"
"వాయిస్ అసిస్టెంట్"
"Wallet"
"QR కోడ్ స్కానర్"
"అన్‌లాక్ చేయబడింది"
"పరికరం లాక్ చేయబడింది"
"ముఖాన్ని స్కాన్ చేస్తోంది"
"పంపండి"
"రద్దు చేయండి"
"నిర్ధారించండి"
"మళ్లీ ట్రై చేయండి"
"ప్రామాణీకరణను రద్దు చేయడానికి నొక్కండి"
"దయచేసి మళ్ళీ ప్రయత్నించండి"
"మీ ముఖాన్ని క్యాప్చర్ చేస్తోంది"
"ముఖం ప్రామాణీకరించబడింది"
"నిర్ధారించబడింది"
"పూర్తి చేయడానికి \"నిర్ధారించు\" నొక్కండి"
"ముఖం ద్వారా అన్‌లాక్ చేయబడింది"
"ముఖం ద్వారా అన్‌లాక్ చేయబడింది. కొనసాగించడానికి నొక్కండి."
"ముఖం గుర్తించబడింది. కొనసాగించడానికి నొక్కండి."
"ముఖం గుర్తించబడింది. కొనసాగడానికి అన్‌లాక్ చిహ్నం నొక్కండి."
"ప్రామాణీకరించబడింది"
"ప్రామాణీకరణను రద్దు చేయండి"
"PINను ఉపయోగించండి"
"ఆకృతిని ఉపయోగించండి"
"పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి"
"PIN తప్పు"
"ఆకృతి తప్పు"
"పాస్‌వర్డ్ తప్పు"
"చాలా ఎక్కువ తప్పు ప్రయత్నాలు చేశారు.\n%d సెకన్ల తర్వాత మళ్లీ ట్రై చేయండి."
"మళ్లీ ట్రై చేయండి. %2$dలో %1$d ప్రయత్నం చేశారు."
"మీ డేటా తొలగించబడుతుంది"
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు ఆకృతిని ఎంటర్ చేస్తే, ఈ పరికరం యొక్క డేటా తొలగించబడుతుంది."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు పిన్‌ను ఎంటర్ చేస్తే, ఈ పరికరం యొక్క డేటా తొలగించబడుతుంది."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే, ఈ పరికరం యొక్క డేటా తొలగించబడుతుంది."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు ఆకృతిని ఎంటర్ చేస్తే, ఈ యూజర్ తొలగించబడతారు."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు పిన్‌ను ఎంటర్ చేస్తే, ఈ యూజర్ తొలగించబడతారు."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే, ఈ యూజర్ తొలగించబడతారు."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు ఆకృతిని ఎంటర్ చేస్తే, మీ కార్యాలయ ప్రొఫైల్, అలాగే దాని డేటా తొలగించబడతాయి."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు పిన్‌ను ఎంటర్ చేస్తే, మీ కార్యాలయ ప్రొఫైల్, అలాగే దాని డేటా తొలగించబడతాయి."
"మీరు ఒకవేళ తర్వాతి ప్రయత్నంలో తప్పు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే, మీ కార్యాలయ ప్రొఫైల్, అలాగే దాని డేటా తొలగించబడతాయి."
"సెటప్ చేయండి"
"ఇప్పుడు కాదు"
"సెక్యూరిటీని, పనితీరును మెరుగుపరచడానికి దీనిని సెటప్ చేయడం అవసరం"
"వేలిముద్ర అన్‌లాక్‌ను మళ్లీ సెటప్ చేయండి"
"వేలిముద్ర అన్‌లాక్"
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయండి"
"వేలిముద్ర అన్‌లాక్‌ను మళ్లీ సెటప్ చేయడానికి, మీ ప్రస్తుత వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్స్‌ను తొలగించడం జరుగుతుంది.\n\nవాటిని తొలగించిన తర్వాత, మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి లేదా అది మీరేనని వెరిఫై చేసేందుకు మీ వేలిముద్రను ఉపయోగించడానికి మీరు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్‌ను మళ్లీ సెటప్ చేయాల్సి ఉంటుంది."
"ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్‌ను మళ్లీ సెటప్ చేయడానికి, మీ ప్రస్తుత వేలిముద్ర ఇమేజ్‌లను, మోడల్‌ను తొలగించడం జరుగుతుంది.\n\nవాటిని తొలగించిన తర్వాత, మీ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి లేదా అది మీరేనని వెరిఫై చేసేందుకు మీ వేలిముద్రను ఉపయోగించడానికి మీరు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్‌ను మళ్లీ సెటప్ చేయాల్సి ఉంటుంది."
"వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయడం సాధ్యపడలేదు. సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై మళ్లీ ట్రై చేయండి."
"ఫేస్ అన్‌లాక్‌ను మళ్లీ సెటప్ చేయండి"
"ఫేస్ అన్‌లాక్"
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయండి"
"ఫేస్ అన్‌లాక్‌ను మళ్లీ సెటప్ చేయడానికి, మీ ప్రస్తుత ఫేస్ మోడల్‌ను తొలగించడం జరుగుతుంది.\n\nమీ ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు మీ ముఖాన్ని ఉపయోగించడానికి మీరు ఈ ఫీచర్‌ను మళ్లీ సెటప్ చేయాల్సి ఉంటుంది."
"ఫేస్ అన్‌లాక్‌ను సెటప్ చేయడం సాధ్యపడలేదు. సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై మళ్లీ ట్రై చేయండి."
"వేలిముద్ర సెన్సార్‌ను తాకండి"
"కొనసాగించడానికి అన్‌లాక్ చిహ్నాన్ని నొక్కండి"
"ముఖం గుర్తించలేము. బదులుగా వేలిముద్ర ఉపయోగించండి."
"ముఖం గుర్తించడం కుదరలేదు"
"బదులుగా వేలిముద్రను ఉపయోగించండి"
"ఫేస్ అన్‌లాక్ అందుబాటులో లేదు"
"బ్లూటూత్ కనెక్ట్ చేయబడింది."
"బ్యాటరీ శాతం తెలియదు."
"%sకి కనెక్ట్ చేయబడింది."
"%sకి కనెక్ట్ చేయబడింది."
"కనెక్ట్ చేయబడలేదు."
"రోమింగ్"
"ఆఫ్ చేయండి"
"విమానం మోడ్."
"VPNలో."
"బ్యాటరీ %d శాతం."
"బ్యాటరీ %1$d శాతం, %2$s ఉంటుంది"
"బ్యాటరీ ఛార్జ్ అవుతోంది, %d శాతం వద్ద ఉంది."
"బ్యాటరీ %d శాతం ఉంది, బ్యాటరీ ప్రొటెక్షన్ కోసం ఛార్జింగ్ పాజ్ చేయబడింది."
"బ్యాటరీ %1$d శాతం, %2$s ఉంటుంది, బ్యాటరీ ప్రొటెక్షన్ కోసం ఛార్జింగ్ పాజ్ చేయబడింది."
"అన్ని నోటిఫికేషన్‌లను చూడండి"
"టెలిటైప్‌రైటర్ ప్రారంభించబడింది."
"రింగర్ వైబ్రేట్‌లో ఉంది."
"రింగర్ నిశ్శబ్దంలో ఉంది."
"నోటిఫికేషన్ షేడ్."
"శీఘ్ర సెట్టింగ్‌లు."
"క్విక్ సెట్టింగ్‌లు, నోటిఫికేషన్ తెర."
"లాక్ స్క్రీన్."
"కార్యాలయ లాక్ స్క్రీన్"
"మూసివేస్తుంది"
"మొత్తం నిశ్శబ్దం"
"అలారాలు మాత్రమే"
"అంతరాయం కలిగించవద్దు."
"బ్లూటూత్."
"బ్లూటూత్ ఆన్‌లో ఉంది."
"%sకి అలారం సెట్ చేయబడింది."
"ఎక్కువ సమయం."
"తక్కువ సమయం."
"స్క్రీన్ ప్రసారం ఆపివేయబడింది."
"ప్రదర్శన ప్రకాశం"
"మొబైల్ డేటా పాజ్ చేయబడింది"
"డేటా పాజ్ చేయబడింది"
"మీరు సెట్ చేసిన డేటా పరిమితిని చేరుకున్నారు. మీరు ఇప్పుడు మొబైల్ డేటాను ఉపయోగించడం లేదు.\n\nమీరు పునఃప్రారంభిస్తే, డేటా వినియోగానికి ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు."
"పునఃప్రారంభించు"
"లొకేషన్ రిక్వెస్ట్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి"
"సెన్సార్‌లు ఆఫ్ యాక్టివ్‌లో ఉంది"
"అన్ని నోటిఫికేషన్‌లను క్లియర్ చేయండి."
"+ %s"
"{count,plural, =1{లోపల మరో # నోటిఫికేషన్ ఉంది.}other{లోపల మరో # నోటిఫికేషన్‌లు ఉన్నాయి.}}"
"స్క్రీన్ ల్యాండ్‌స్కేప్ దృగ్విన్యాసంలో లాక్ చేయబడుతుంది."
"స్క్రీన్ పోర్ట్రెయిట్ దృగ్విన్యాసంలో లాక్ చేయబడుతుంది."
"డెజర్ట్ కేస్"
"స్క్రీన్ సేవర్"
"ఈథర్‌నెట్"
"అంతరాయం కలిగించవద్దు"
"బ్లూటూత్"
"జత చేసిన పరికరాలు ఏవీ అందుబాటులో లేవు"
"%s బ్యాటరీ"
"ఆడియో"
"హెడ్‌సెట్"
"ఇన్‌పుట్"
"వినికిడి పరికరాలు"
"ఆన్ చేస్తోంది…"
"ఆటో-రొటేట్"
"స్క్రీన్ ఆటో-రొటేట్"
"లొకేషన్"
"స్క్రీన్ సేవర్"
"కెమెరా యాక్సెస్"
"మైక్ యాక్సెస్"
"అందుబాటులో ఉంది"
"బ్లాక్ చేయబడింది"
"ప్రసార మాధ్యమ పరికరం"
"యూజర్"
"Wi-Fi"
"ఇంటర్నెట్"
"అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లు"
"నెట్‌వర్క్‌లు అందుబాటులో లేవు"
"Wi-Fi నెట్‌వర్క్‌లు ఏవీ అందుబాటులో లేవు"
"ఆన్ చేస్తోంది…"
"స్క్రీన్ కాస్ట్"
"ప్రసారం చేస్తోంది"
"పేరులేని పరికరం"
"పరికరాలు ఏవీ అందుబాటులో లేవు"
"Wi‑Fi కనెక్ట్ కాలేదు"
"ప్రకాశం"
"కలర్ మార్పిడి"
"కలర్ కరెక్షన్"
"ఫాంట్ సైజ్"
"యూజర్‌లను మేనేజ్ చేయండి"
"పూర్తయింది"
"మూసివేయి"
"కనెక్ట్ చేయబడినది"
"కనెక్ట్ చేయబడింది, బ్యాటరీ %1$s"
"కనెక్ట్ అవుతోంది..."
"హాట్‌స్పాట్"
"ఆన్ చేస్తోంది…"
"డేటా సేవర్ ఆన్‌లో ఉంది"
"{count,plural, =1{# పరికరం}other{# పరికరాలు}}"
"ఫ్లాష్‌లైట్"
"కెమెరా ఉపయోగంలో ఉంది"
"మొబైల్ డేటా"
"డేటా వినియోగం"
"మిగిలిన డేటా"
"పరిమితి మించిపోయింది"
"%s వినియోగించబడింది"
"%s పరిమితి"
"%s హెచ్చరిక"
"వర్క్ యాప్‌లు"
"పాజ్ చేయబడింది"
"రాత్రి కాంతి"
"సూర్యాస్తమయానికి"
"సూర్యోదయం వరకు"
"%sకి"
"%s వరకు"
"ముదురు రంగు రూపం"
"బ్యాటరీ సేవర్"
"సూర్యాస్తమయానికి"
"సూర్యోదయం వరకు"
"%s కు ఆన్ అవుతుంది"
"%s వరకు"
"నిద్రించే సమయంలో"
"నిద్రించే సమయం ముగిసే వరకు"
"NFC"
"NFC నిలిపివేయబడింది"
"NFC ప్రారంభించబడింది"
"స్క్రీన్ రికార్డ్"
"ప్రారంభించండి"
"ఆపు"
"వన్-హ్యాండెడ్ మోడ్"
"కాంట్రాస్ట్"
"స్టాండర్డ్"
"మధ్యస్థం"
"అధికం"
"పరికరం మైక్రోఫోన్‌ను అన్‌బ్లాక్ చేయమంటారా?"
"పరికరంలోని కెమెరాను అన్‌బ్లాక్ చేయమంటారా?"
"పరికరంలోని కెమెరా, మైక్రోఫోన్‌లను అన్‌బ్లాక్ చేయమంటారా?"
"మీ మైక్రోఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతి పొందిన అన్ని యాప్‌లు, సర్వీస్‌లకు యాక్సెస్‌ను ఇది అన్‌బ్లాక్ చేస్తుంది."
"ఇది, మీ కెమెరాను ఉపయోగించడానికి అనుమతి పొందిన అన్ని యాప్‌లకు, సర్వీస్‌లకు యాక్సెస్‌ను అన్‌బ్లాక్ చేస్తుంది."
"ఇది, మీ కెమెరాను లేదా మైక్రోఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతి పొందిన అన్ని యాప్‌లకు, సర్వీస్‌లకు యాక్సెస్‌ను అన్‌బ్లాక్ చేస్తుంది."
"మైక్రోఫోన్ బ్లాక్ చేయబడింది"
"కెమెరా బ్లాక్ చేయబడింది"
"మైక్ & కెమెరా బ్లాక్ చేయబడ్డాయి"
"అన్‌బ్లాక్ చేయడానికి, మైక్రోఫోన్ యాక్సెస్‌ను అనుమతించడానికి మీ పరికరంలోని గోప్యతా స్విచ్‌ను మైక్రోఫోన్‌ను ఆన్ చేయండి స్థానానికి తరలించండి. మీ పరికరంలో గోప్యతా స్విచ్‌ను గుర్తించడానికి పరికర మాన్యువల్‌ని చూడండి."
"అన్‌బ్లాక్ చేయడానికి, కెమెరా యాక్సెస్‌ను అనుమతించడానికి మీ పరికరంలోని గోప్యతా స్విచ్‌ను కెమెరాను ఆన్ చేయండి స్థానంలోకి తరలించండి. మీ పరికరంలో గోప్యతా స్విచ్‌ను గుర్తించడానికి పరికర మాన్యువల్‌ని చూడండి."
"వాటిని అన్‌బ్లాక్ చేయడానికి, యాక్సెస్‌ని అనుమతించడానికి మీ పరికరంలోని గోప్యతా స్విచ్‌ను అన్‌బ్లాక్ చేయబడింది స్థానానికి తరలించండి. మీ పరికరంలో గోప్యతా స్విచ్‌ను గుర్తించడానికి పరికర మాన్యువల్‌ని చూడండి."
"మైక్రోఫోన్ అందుబాటులో ఉంది"
"కెమెరా అందుబాటులో ఉంది"
"మైక్రోఫోన్, అలాగే కెమెరా అందుబాటులో ఉంది"
"మైక్రోఫోన్ ఆన్ చేయబడింది"
"మైక్రోఫోన్ ఆఫ్ చేయబడింది"
"యాప్‌లు, అలాగే సర్వీస్‌లన్నింటికీ మైక్రోఫోన్ ఎనేబుల్ చేయబడింది."
"యాప్‌లు, అలాగే సర్వీస్‌లన్నింటికీ మైక్రోఫోన్ యాక్సెస్ డిజేబుల్ చేయబడింది. సెట్టింగ్‌లు > గోప్యత > మైక్రోఫోన్‌లో మీరు మైక్రోఫోన్ యాక్సెస్‌ను ఎనేబుల్ చేయవచ్చు."
"యాప్‌లు, అలాగే సర్వీస్‌లన్నింటికీ మైక్రోఫోన్ యాక్సెస్ డిజేబుల్ చేయబడింది. సెట్టింగ్‌లు > గోప్యత > మైక్రోఫోన్‌లో మీరు దీన్ని మార్చవచ్చు."
"కెమెరా ఆన్ చేయబడింది"
"కెమెరా ఆఫ్ చేయబడింది"
"యాప్‌లు, అలాగే సర్వీస్‌లన్నింటికీ కెమెరా ఎనేబుల్ చేయబడింది."
"యాప్‌లు, అలాగే సర్వీస్‌లన్నింటికీ కెమెరా యాక్సెస్ డిజేబుల్ చేయబడింది."
"మైక్రోఫోన్ బటన్‌ను ఉపయోగించడానికి, సెట్టింగ్‌లలో మైక్రోఫోన్ యాక్సెస్‌ను ఎనేబుల్ చేయండి."
"సెట్టింగ్‌లను తెరవండి"
"ఇతర పరికరం"
"స్థూలదృష్టిని టోగుల్ చేయి"
"మీరు పేర్కొనే అలారాలు, రిమైండర్‌లు, ఈవెంట్‌లు మరియు కాలర్‌ల నుండి మినహా మరే ఇతర ధ్వనులు మరియు వైబ్రేషన్‌లతో మీకు అంతరాయం కలగదు. మీరు ఇప్పటికీ సంగీతం, వీడియోలు మరియు గేమ్‌లతో సహా మీరు ప్లే చేయడానికి ఎంచుకున్నవి ఏవైనా వింటారు."
"అలారాలు నుండి మినహా మరే ఇతర ధ్వనులు మరియు వైబ్రేషన్‌లతో మీకు అంతరాయం కలగదు. మీరు ఇప్పటికీ సంగీతం, వీడియోలు మరియు గేమ్‌లతో సహా మీరు ప్లే చేయడానికి ఎంచుకున్నవి ఏవైనా వింటారు."
"అనుకూలంగా మార్చండి"
"ఇది అలారాలు, సంగీతం, వీడియోలు మరియు గేమ్‌లతో సహా అన్ని ధ్వనులు మరియు వైబ్రేషన్‌లను బ్లాక్ చేస్తుంది. మీరు ఇప్పటికీ ఫోన్ కాల్స్ చేయగలుగుతారు."
"ఇది అలారాలు, సంగీతం, వీడియోలు మరియు గేమ్‌లతో సహా అన్ని ధ్వనులు మరియు వైబ్రేషన్‌లను బ్లాక్ చేస్తుంది."
"తెరవడానికి మళ్లీ నొక్కండి"
"మళ్లీ ట్యాప్ చేయండి"
"తెరవడానికి, పైకి స్వైప్ చేయండి"
"తెరవడానికి అన్‌లాక్ చిహ్నాన్ని నొక్కండి"
"ముఖం ద్వారా అన్‌లాక్ అయింది. తెరవడానికి, పైకి స్వైప్ చేయండి."
"ముఖం ద్వారా అన్‌లాక్ చేయబడింది. తెరవడానికి అన్‌లాక్ చిహ్నాన్ని నొక్కండి."
"ముఖం ద్వారా అన్‌లాక్ చేయబడింది. తెరవడానికి నొక్కండి."
"ముఖం గుర్తించబడింది. తెరవడానికి నొక్కండి."
"ముఖం గుర్తించబడింది. తెరవడానికి అన్‌లాక్ చిహ్నం నొక్కండి."
"ముఖం ద్వారా అన్‌లాక్ చేయబడింది"
"ముఖం గుర్తించబడింది"
"మళ్ళీ ప్రయత్నించడానికి పైకి స్వైప్ చేయండి"
"ఫేస్ అన్‌లాక్‌ను మళ్లీ ట్రై చేయడానికి పైకి స్వైప్ చేయండి"
"NFCని ఉపయోగించడానికి అన్‌లాక్ చేయండి"
"ఈ పరికరం మీ సంస్థకు చెందినది"
"ఈ పరికరం %sకు చెందినది"
"ఈ పరికరం %s ద్వారా అందించబడింది"
"ఫోన్ కోసం చిహ్నాన్ని స్వైప్ చేయండి"
"వాయిస్ అసిస్టెంట్ కోసం చిహ్నం నుండి స్వైప్ చేయండి"
"కెమెరా కోసం చిహ్నాన్ని స్వైప్ చేయండి"
"మొత్తం నిశ్శబ్దం. దీని వలన స్క్రీన్ రీడర్‌లు కూడా నిశ్శబ్దమవుతాయి."
"మొత్తం నిశ్శబ్దం"
"ప్రాధాన్యత మాత్రమే"
"అలారాలు మాత్రమే"
"మొత్తం\nనిశ్శబ్దం"
"ప్రాధాన్యమైనవి\nమాత్రమే"
"అలారాలు\nమాత్రమే"
"%2$s • వైర్ లేకుండా ఛార్జ్ అవుతోంది • %1$sలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది"
"%2$s • ఛార్జ్ అవుతోంది • %1$sలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది"
"%2$s • వేగంగా ఛార్జ్ అవుతోంది • %1$sలో పూర్తి ఛార్జ్"
"%2$s • నెమ్మదిగా ఛార్జ్ అవుతోంది • %1$sలో పూర్తి ఛార్జ్"
"%2$s • ఛార్జ్ అవుతోంది • %1$sలో పూర్తిగా ఛార్జ్ అవుతుంది"
"వినియోగదారుని మార్చు"
"పుల్‌డౌన్ మెనూ"
"ఈ సెషన్‌లోని అన్ని యాప్‌లు మరియు డేటా తొలగించబడతాయి."
"గెస్ట్‌కు తిరిగి స్వాగతం!"
"మీరు మీ సెషన్‌ని కొనసాగించాలనుకుంటున్నారా?"
"మొదటి నుండి ప్రారంభించండి"
"అవును, కొనసాగించండి"
"గెస్ట్ మోడ్"
"మీరు గెస్ట్ మోడ్‌లో ఉన్నారు"
\n\n"కొత్త యూజర్‌ను జోడించడం వలన గెస్ట్ మోడ్ నుండి వైదొలుగుతుంది. అలాగే ప్రస్తుత గెస్ట్ సెషన్ నుండి అన్ని యాప్‌లతో పాటు మొత్తం డేటా తొలగించబడుతుంది."
"వినియోగదారు పరిమితిని చేరుకున్నారు"
"{count,plural, =1{ఒక యూజర్‌ను మాత్రమే క్రియేట్ చేయవచ్చు.}other{మీరు గరిష్ఠంగా # మంది యూజర్‌లను జోడించవచ్చు.}}"
"యూజర్‌ను తీసివేయాలా?"
"ఈ వినియోగదారుకు సంబంధించిన అన్ని యాప్‌లు మరియు డేటా తొలగించబడతాయి."
"తీసివేయండి"
"%sతో రికార్డ్ చేయడం లేదా ప్రసారం చేయడం ప్రారంభించాలా?"
"రికార్డ్ చేస్తున్నప్పుడు లేదా ప్రసారం చేస్తున్నప్పుడు, మీ స్క్రీన్‌పై కనిపించే సమాచారం లేదా మీ పరికరం నుండి ప్లే చేయబడిన ఏదైనా మీడియాకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని, %s యాక్సెస్ చేయగలుగుతుంది. ఈ సమాచారంలో, పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, ఫోటోలు, మెసేజ్‌లు, మీరు ప్లే చేసే ఆడియో వంటివి ఉంటాయి."
"రికార్డ్ చేయడం లేదా ప్రసారం చేయడం ప్రారంభించాలా?"
"రికార్డ్ చేస్తున్నప్పుడు లేదా ప్రసారం చేస్తున్నప్పుడు మీ స్క్రీన్‌పై చూపబడిన లేదా మీ పరికరం నుండి ప్లే చేయబడిన సమాచారం మొత్తాన్ని, ఈ ఫంక్షన్‌ను అందిస్తున్న సర్వీస్ యాక్సెస్ చేయగలదు. ఈ సమాచారంలో, పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, ఫోటోలు, మెసేజ్‌లు, మీరు ప్లే చేసే ఆడియో వంటివి ఉంటాయి."
"ఫుల్-స్క్రీన్"
"సింగిల్ యాప్"
"యాప్‌ను షేర్ చేయండి లేదా రికార్డ్ చేయండి"
"%sతో రికార్డ్ చేయడం లేదా ప్రసారం చేయడం ప్రారంభించాలా?"
"మీరు షేర్ చేస్తున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు, లేదా ప్రసారం చేస్తున్నప్పుడు, మీ స్క్రీన్‌పై కనిపించే దేనికైనా లేదా మీ పరికరంలో ప్లే అయిన దేనికైనా %sకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"మీరు ఏదైనా యాప్‌ను షేర్ చేస్తున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు, లేదా ప్రసారం చేస్తున్నప్పుడు, ఆ యాప్‌లో చూపబడిన దేనికైనా లేదా ప్లే అయిన దేనికైనా %sకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"ప్రారంభించండి"
"%1$s ఈ ఆప్షన్‌ను డిజేబుల్ చేసింది"
"ప్రసారాన్ని ప్రారంభించాలా?"
"మీరు ప్రసారం చేసేటప్పుడు, మీ స్క్రీన్‌పై కనిపించే దేనికైనా లేదా మీ పరికరంలో ప్లే అయిన దేనికైనా Androidకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"మీరు ఏదైనా యాప్‌ను ప్రసారం చేసేటప్పుడు, ఆ యాప్‌లో చూపబడిన దేనికైనా లేదా ప్లే అయిన దేనికైనా Androidకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"ప్రసారాన్ని ప్రారంభించండి"
"షేర్ చేయడాన్ని ప్రారంభించాలా?"
"మీరు షేర్ చేస్తున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు, లేదా ప్రసారం చేస్తున్నప్పుడు, మీ స్క్రీన్‌పై కనిపించే దేనికైనా లేదా మీ పరికరంలో ప్లే అయిన దేనికైనా Androidకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"మీరు ఏదైనా యాప్‌ను షేర్ చేస్తున్నప్పుడు, రికార్డ్ చేస్తున్నప్పుడు, లేదా ప్రసారం చేస్తున్నప్పుడు, ఆ యాప్‌లో చూపబడిన దేనికైనా లేదా ప్లే అయిన దేనికైనా Androidకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి పాస్‌వర్డ్‌లు, పేమెంట్ వివరాలు, మెసేజ్‌లు, ఫోటోలు, ఆడియో, ఇంకా వీడియో వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి."
"ప్రారంభించండి"
"మీరు యాప్‌లను మార్చినప్పుడు షేరింగ్ పాజ్ చేయబడుతుంది"
"బదులుగా ఈ యాప్‌ను షేర్ చేయండి"
"మునుపటి దానికి స్విచ్ అవ్వండి"
"యాప్ స్విచ్"
"మీ IT అడ్మిన్ ద్వారా బ్లాక్ చేయబడింది"
"పరికర పాలసీ ద్వారా స్క్రీన్ క్యాప్చర్ చేయడం డిజేబుల్ చేయబడింది"
"అన్నీ క్లియర్ చేయండి"
"మేనేజ్ చేయండి"
"హిస్టరీ"
"కొత్తవి"
"నిశ్శబ్దం"
"నోటిఫికేషన్‌లు"
"సంభాషణలు"
"అన్ని నిశ్శబ్ద నోటిఫికేషన్‌లను క్లియర్ చేస్తుంది"
"అంతరాయం కలిగించవద్దు ద్వారా నోటిఫికేషన్‌లు పాజ్ చేయబడ్డాయి"
"ఇప్పుడే ప్రారంభించండి"
"నోటిఫికేషన్‌లు లేవు"
"కొత్త నోటిఫికేషన్‌లు ఏవీ లేవు"
"పాత నోటిఫికేషన్‌ల కోసం అన్‌లాక్ చేయండి"
"ఈ పరికరాన్ని మీ తల్లి/తండ్రి మేనేజ్ చేస్తున్నారు"
"ఈ పరికరం మీ సంస్థకు చెందినది, కాబట్టి అది నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించవచ్చు"
"మీ పరికరం %1$sకు చెందినది, కాబట్టి అది నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించవచ్చు"
"ఈ పరికరం %s ద్వారా అందించబడింది"
"ఈ పరికరం మీ సంస్థకు చెందినది, %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది"
"ఈ పరికరం %1$sకు చెందినది, %2$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది"
"ఈ పరికరం మీ సంస్థకు చెందినది"
"ఈ పరికరం %1$sకు చెందినది"
"ఈ పరికరం మీ సంస్థకు చెందినది, VPNల ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది"
"ఈ పరికరం %1$sకు చెందినది, VPNల ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది"
"మీ కార్యాలయ ప్రొఫైల్‌లోని నెట్‌వర్క్ ట్రాఫిక్‌ని మీ సంస్థ పర్యవేక్షించవచ్చు"
"మీ కార్యాలయ ప్రొఫైల్‌లోని నెట్‌వర్క్ ట్రాఫిక్‌ని %1$s పర్యవేక్షించవచ్చు"
"వర్క్ ప్రొఫైల్ నెట్‌వర్క్ యాక్టివిటీ మీ IT అడ్మిన్‌కు కనిపిస్తుంది"
"నెట్‌వర్క్ పర్యవేక్షించబడవచ్చు"
"ఈ పరికరం VPNల ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది"
"మీ వర్క్ యాప్‌లు %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడ్డాయి"
"మీ వ్యక్తిగత యాప్‌లు %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడ్డాయి"
"ఈ పరికరం %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది"
"ఈ పరికరం %s ద్వారా అందించబడింది"
"పరికర నిర్వహణ"
"VPN"
"నెట్‌వర్క్ లాగింగ్"
"CA ప్రమాణపత్రాలు"
"విధానాలను చూడండి"
"నియంత్రణలను చూడండి"
"ఈ పరికరం %1$sకు చెందినది.\n\nసెట్టింగ్‌లను, కార్పొరేట్ యాక్సెస్‌ను, యాప్‌లను, మీ పరికరానికి సంబంధించిన డేటాను, అలాగే మీ పరికరం యొక్క లొకేషన్ సమాచారాన్ని మీ IT అడ్మిన్ పర్యవేక్షించగలరు, మేనేజ్ చేయగలరు.\n\nమరింత సమాచారం కోసం, మీ IT అడ్మిన్‌ను సంప్రదించండి."
"%1$s, ఈ పరికరంతో అనుబంధించబడిన డేటాను యాక్సెస్ చేయవచ్చు, యాప్‌లను మేనేజ్ చేయవచ్చు అలాగే ఈ పరికరాల సెట్టింగ్‌లను మార్చవచ్చు.\n\nమీకు ఏవైనా సందేహాలు ఉంటే, %2$sను కాంటాక్ట్ చేయండి."
"ఈ పరికరం మీ సంస్థకు చెందినది.\n\nసెట్టింగ్‌లను, కార్పొరేట్ యాక్సెస్‌ను, యాప్‌లను, మీ పరికరానికి సంబంధించిన డేటాను, అలాగే మీ పరికరం యొక్క లొకేషన్ సమాచారాన్ని మీ IT అడ్మిన్ పర్యవేక్షించగలరు, మేనేజ్ చేయగలరు.\n\nమరింత సమాచారం కోసం, మీ IT అడ్మిన్‌ను సంప్రదించండి."
"ఈ పరికరంలో మీ సంస్థ ఒక ప్రమాణపత్ర అధికారాన్ని ఇన్‌స్టాల్ చేసింది. మీ సురక్షిత నెట్‌వర్క్ ట్రాఫిక్ పర్యవేక్షించబడవచ్చు లేదా సవరించబడవచ్చు."
"మీ కార్యాలయ ప్రొఫైల్‌లో మీ సంస్థ ఒక ప్రమాణపత్ర అధికారాన్ని ఇన్‌స్టాల్ చేసింది. మీ సురక్షిత నెట్‌వర్క్ ట్రాఫిక్ పర్యవేక్షించబడవచ్చు లేదా సవరించబడవచ్చు."
"ఈ పరికరంలో ప్రమాణపత్ర అధికారం ఇన్‌స్టాల్ చేయబడింది. మీ సురక్షిత నెట్‌వర్క్ ట్రాఫిక్ పర్యవేక్షించబడవచ్చు లేదా సవరించబడవచ్చు."
"మీ నిర్వాహకులు మీ పరికరంలోని ట్రాఫిక్‌ని పర్యవేక్షించగల నెట్‌వర్క్ లాగింగ్‌ని ఆన్ చేశారు."
"మీ అడ్మిన్ నెట్‌వర్క్ లాగింగ్‌ను ఆన్ చేశారు, ఇది మీ వర్క్ ప్రొఫైల్‌లోని ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తుంది కానీ మీ వ్యక్తిగత ప్రొఫైల్‌లో కాదు."
"ఈ పరికరం %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది. ఈమెయిళ్లు, బ్రౌజింగ్ డేటాతో సహా మీ నెట్‌వర్క్ యాక్టివిటీ VPN ప్రొవైడర్‌కు కనిపిస్తుంది."
"ఈ పరికరం %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది. ఈమెయిళ్లు, బ్రౌజింగ్ డేటాతో సహా మీ నెట్‌వర్క్ యాక్టివిటీ మీ IT అడ్మిన్‌కు కనిపిస్తుంది."
"ఈ పరికరం %1$s, %2$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడింది. ఈమెయిళ్లు, బ్రౌజింగ్ డేటాతో సహా మీ నెట్‌వర్క్ యాక్టివిటీ మీ IT అడ్మిన్‌కు కనిపిస్తుంది."
"మీ వర్క్ యాప్‌లు %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడ్డాయి. ఈమెయిళ్లు, బ్రౌజింగ్ డేటాతో సహా వర్క్ యాప్‌లలో మీ నెట్‌వర్క్ యాక్టివిటీ మీ IT అడ్మిన్‌కు, VPN ప్రొవైడర్‌కు కనిపిస్తుంది."
"మీ వ్యక్తిగత యాప్‌లు %1$s ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడ్డాయి. ఈమెయిళ్లు, బ్రౌజింగ్ డేటాతో సహా మీ నెట్‌వర్క్ యాక్టివిటీ మీ VPN ప్రొవైడర్‌కు కనిపిస్తుంది."
" "
"VPN సెట్టింగ్‌లను తెరవండి"
"ఈ పరికరాన్ని మీ తల్లి/తండ్రి మేనేజ్ చేస్తున్నారు. మీ తల్లి/తండ్రి, మీరు ఉపయోగించే యాప్‌లు, మీ లొకేషన్, అలాగే మీ పరికర వినియోగ వ్యవధి వంటి సమాచారాన్ని చూడగలరు, మేనేజ్ చేయగలరు."
"VPN"
"TrustAgent ద్వారా అన్‌లాక్ చేయబడింది"
"%1$s. %2$s"
"ధ్వని సెట్టింగ్‌లు"
"మీడియాకు ఆటోమేటిక్ క్యాప్షన్‌లు"
"క్యాప్షన్‌ల చిట్కాను మూసివేయండి"
"క్యాప్షన్‌లు ఓవర్‌లే"
"ప్రారంభించండి"
"నిలిపివేయండి"
"సౌండ్ & వైబ్రేషన్"
"సెట్టింగ్‌లు"
"వాల్యూమ్‌ను సురక్షిత స్థాయికి తగ్గించడం జరిగింది"
"హెడ్‌ఫోన్ వాల్యూమ్, సిఫార్సు చేసిన సమయం కంటే ఎక్కువసేపు అధిక వాల్యూమ్‌లో ఉంది"
"హెడ్‌ఫోన్ వాల్యూమ్ ఈ వారం సురక్షిత పరిమితిని మించిపోయింది"
"వింటూ ఉండండి"
"వాల్యూమ్‌ను తగ్గించండి"
"యాప్ పిన్ చేయబడి ఉంది"
"దీని వలన మీరు అన్‌పిన్ చేసే వరకు ఇది వీక్షణలో ఉంచబడుతుంది. అన్‌పిన్ చేయడానికి వెనుకకు మరియు స్థూలదృష్టి తాకి & అలాగే పట్టుకోండి."
"దీని వలన మీరు అన్‌పిన్ చేసే వరకు ఇది వీక్షణలో ఉంచబడుతుంది. అన్‌పిన్ చేయడానికి వెనుకకు మరియు హోమ్‌ని తాకి & అలాగే పట్టుకోండి."
"మీరు అన్‌పిన్ చేసే వరకు ఇది వీక్షణలో ఉంచబడుతుంది. అన్‌పిన్ చేయడానికి, పైకి స్వైప్ చేసి & పట్టుకోండి."
"దీని వలన మీరు అన్‌పిన్ చేసే వరకు ఇది వీక్షణలో ఉంచబడుతుంది. అన్‌పిన్ చేయడానికి స్థూలదృష్టిని తాకి & అలాగే పట్టుకోండి."
"దీని వలన మీరు అన్‌పిన్ చేసే వరకు ఇది వీక్షణలో ఉంచబడుతుంది. అన్‌పిన్ చేయడానికి హోమ్‌ని తాకి & అలాగే పట్టుకోండి."
"వ్యక్తిగత డేటా (కాంటాక్ట్‌లు, ఇంకా ఈమెయిల్ కంటెంట్ లాంటివి) యాక్సెస్ చేయబడవచ్చు."
"పిన్ చేయబడిన యాప్ ఇతర యాప్‌లను తెరవవచ్చు."
"ఈ యాప్‌ను అన్‌పిన్ చేయడానికి, \'వెనుకకు\', \'ఓవర్‌వ్యూ\' బటన్‌లను తాకి & అలాగే పట్టుకోండి"
"ఈ యాప్‌ను అన్‌పిన్ చేయడానికి, వెనుకకు, హోమ్ బటన్‌లను తాకి & అలాగే పట్టుకోండి"
"ఈ యాప్‌ను అన్‌పిన్ చేయడానికి, పైకి స్వైప్ చేసి & అలాగే పట్టుకోండి"
"అర్థమైంది"
"వద్దు, ధన్యవాదాలు"
"యాప్ పిన్ చేయబడింది"
"యాప్ అన్‌పిన్ చేయబడింది"
"కాల్"
"సిస్టమ్"
"రింగ్"
"మీడియా"
"అలారం"
"నోటిఫికేషన్"
"బ్లూటూత్"
"డ్యూయల్ మల్టీ టోన్ ఫ్రీక్వెన్సీ"
"యాక్సెసిబిలిటీ"
"రింగ్"
"వైబ్రేట్"
"మ్యూట్"
"%1$s. అన్‌మ్యూట్ చేయడానికి నొక్కండి."
"%1$s. వైబ్రేషన్‌కు సెట్ చేయడానికి నొక్కండి. యాక్సెస్ సామర్థ్య సేవలు మ్యూట్ చేయబడవచ్చు."
"%1$s. మ్యూట్ చేయడానికి నొక్కండి. యాక్సెస్ సామర్థ్య సేవలు మ్యూట్ చేయబడవచ్చు."
"%1$s. వైబ్రేట్ అయ్యేలా సెట్ చేయడం కోసం నొక్కండి."
"%1$s. మ్యూట్ చేయడానికి నొక్కండి."
"రింగర్ మోడ్‌ను మార్చడానికి ట్యాప్ చేయండి"
"మ్యూట్ చేయి"
"అన్‌మ్యూట్ చేయి"
"వైబ్రేట్"
"%s వాల్యూమ్ నియంత్రణలు"
"కాల్స్ మరియు నోటిఫికేషన్‌లు రింగ్ అవుతాయి (%1$s)"
"సిస్టమ్ UI ట్యూనర్"
"స్టేటస్ బార్"
"సిస్టమ్ UI డెమో మోడ్"
"డెమో మోడ్ ప్రారంభించండి"
"డెమో మోడ్ చూపు"
"ఈథర్‌నెట్"
"అలారం"
"Wallet"
"మీ ఫోన్‌తో మరింత వేగంగా, సురక్షితంగా కొనుగోళ్లు చేయడానికి సెటప్ చేయండి"
"అన్నింటినీ చూపు"
"తెరవడం కోసం ట్యాప్ చేయండి"
"అప్‌డేట్ చేస్తోంది"
"ఉపయోగించడానికి అన్‌లాక్ చేయండి"
"మీ కార్డ్‌లను పొందడంలో సమస్య ఉంది, దయచేసి తర్వాత మళ్లీ ట్రై చేయండి"
"లాక్ స్క్రీన్ సెట్టింగ్‌లు"
"QR కోడ్ స్కానర్"
"అప్‌డేట్ చేస్తోంది"
"ఆఫీస్ ప్రొఫైల్"
"విమానం మోడ్"
"మీరు %1$s సెట్ చేసిన మీ తర్వాత అలారం మీకు వినిపించదు"
"%1$sకి"
"%1$sకి"
"హాట్‌స్పాట్"
"ఆఫీస్ ప్రొఫైల్"
"కొందరికి సరదాగా ఉంటుంది కానీ అందరికీ అలాగే ఉండదు"
"సిస్టమ్ UI ట్యూనర్ Android వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి మరియు అనుకూలంగా మార్చడానికి మీకు మరిన్ని మార్గాలను అందిస్తుంది. ఈ ప్రయోగాత్మక లక్షణాలు భవిష్యత్తు విడుదలల్లో మార్పుకు లోనవ్వచ్చు, తాత్కాలికంగా లేదా పూర్తిగా నిలిపివేయవచ్చు. జాగ్రత్తగా కొనసాగండి."
"ఈ ప్రయోగాత్మక లక్షణాలు భవిష్యత్తు విడుదలల్లో మార్పుకు లోనవ్వచ్చు, తాత్కాలికంగా లేదా పూర్తిగా నిలిపివేయవచ్చు. జాగ్రత్తగా కొనసాగండి."
"అర్థమైంది"
"అభినందనలు! సెట్టింగ్‌లకు సిస్టమ్ UI ట్యూనర్ జోడించబడింది"
"సెట్టింగ్‌ల నుండి తీసివేయండి"
"సిస్టమ్ UI ట్యూనర్‌ను సెట్టింగ్‌ల నుండి తీసివేసి, దాని అన్ని లక్షణాలను ఉపయోగించడం ఆపివేయాలా?"
"బ్లూటూత్ ఆన్ చేయాలా?"
"మీ కీబోర్డ్‌ను మీ టాబ్లెట్‌తో కనెక్ట్ చేయడానికి, మీరు ముందుగా బ్లూటూత్ ఆన్ చేయాలి."
"ఆన్ చేయి"
"పవర్ నోటిఫికేషన్ నియంత్రణలు"
"\'ముఖం ఆధారం\'ను - ఆన్ చేయండి"
"పవర్ నోటిఫికేషన్ కంట్రోల్స్ సాయంతో, మీరు యాప్ నోటిఫికేషన్‌లకు ప్రాముఖ్యతా స్థాయిని 0 నుండి 5 వరకు సెట్ చేయవచ్చు. \n\n""స్థాయి 5"" \n- నోటిఫికేషన్ లిస్ట్ పైభాగంలో చూపబడతాయి \n- ఫుల్-స్క్రీన్ అంతరాయం అనుమతించబడుతుంది \n- ఎల్లప్పుడూ క్విక్ వీక్షణ అందించబడుతుంది \n\n""స్థాయి 4"\n"- ఫుల్-స్క్రీన్ అంతరాయం నిరోధించబడుతుంది \n- ఎల్లప్పుడూ క్విక్ వీక్షణ అందించబడుతుంది \n\n""స్థాయి 3"" \n- ఫుల్-స్క్రీన్ అంతరాయం నిరోధించబడుతుంది \n- ఎప్పుడూ క్విక్ వీక్షణ అందించబడదు \n\n""స్థాయి 2"" \n- ఫుల్-స్క్రీన్ అంతరాయం నిరోధించబడుతుంది \n- ఎప్పుడూ క్విక్ వీక్షణ అందించబడదు \n- ఎప్పుడూ శబ్దం మరియు వైబ్రేషన్ చేయవు \n\n""స్థాయి 1"" \n- ఫుల్-స్క్రీన్ అంతరాయం నిరోధించబడుతుంది \n- ఎప్పుడూ క్విక్ వీక్షణ అందించబడదు \n- ఎప్పుడూ శబ్దం లేదా వైబ్రేట్ చేయవు \n- లాక్ స్క్రీన్, స్టేటస్ బార్‌ల నుండి దాచబడతాయి \n- నోటిఫికేషన్ లిస్ట్ దిగువ భాగంలో చూపబడతాయి \n\n""స్థాయి 0"" \n- యాప్ నుండి అన్ని నోటిఫికేషన్‌లు బ్లాక్ చేయబడతాయి"
"పూర్తయింది"
"అప్లయి చేయి"
"నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయి"
"నిశ్శబ్దం"
"ఆటోమేటిక్ సెట్టింగ్"
"ఆటోమేటిక్"
"సౌండ్ లేదా వైబ్రేషన్‌లు ఏవీ ఉండవు"
"శబ్దం లేదా వైబ్రేషన్ లేదు, సంభాషణ విభాగం దిగువన కనిపిస్తుంది"
"పరికర సెట్టింగ్‌ల ఆధారంగా రింగ్ లేదా వైబ్రేట్ కావచ్చు"
"పరికర సెట్టింగ్‌ల ఆధారంగా రింగ్ లేదా వైబ్రేట్ కావచ్చు. %1$s నుండి సంభాషణలు ఆటోమేటిక్‌గా బబుల్‌లో కనిపిస్తాయి."
"ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు శబ్దం చేయాలా లేదా వైబ్రేట్ చేయాలా అనేది నిర్ణయించడానికి సిస్టమ్‌కు అనుమతి ఇవ్వండి"
"<b>స్టేటస్:</b> ఆటోమేటిక్ సెట్టింగ్‌కు ప్రోమోట్ చేయబడింది"
"<b>స్టేటస్:</b> నిశ్శబ్దం స్థాయికి తగ్గించబడింది"
"<b>స్టేటస్:</b> ఎక్కువ ర్యాంక్‌కు సర్దుబాటు చేయబడింది"
"<b>స్టేటస్:</b> తక్కువ ర్యాంక్‌కు సర్దుబాటు చేయబడింది"
"సంభాషణ నోటిఫికేషన్‌ల ఎగువున, లాక్ స్క్రీన్‌లో ప్రొఫైల్ ఫోటోగా చూపిస్తుంది"
"సంభాషణ నోటిఫికేషన్‌ల ఎగువున, లాక్ స్క్రీన్‌లో ప్రొఫైల్ ఫోటోగా చూపిస్తుంది, బబుల్‌గా కనిపిస్తుంది"
"సంభాషణ నోటిఫికేషన్‌ల ఎగువున, లాక్ స్క్రీన్‌లో ప్రొఫైల్ ఫోటోగా చూపిస్తుంది, \'అంతరాయం కలిగించవద్దు\'ను అంతరాయం కలిగిస్తుంది"
"సంభాషణ నోటిఫికేషన్‌ల ఎగువున, లాక్ స్క్రీన్‌లో ప్రొఫైల్ ఫోటోగా చూపిస్తుంది, బబుల్‌గా కనిపిస్తుంది, \'అంతరాయం కలిగించవద్దు\'ను అంతరాయం కలిగిస్తుంది"
"ప్రాధాన్యత"
"%1$s సంభాషణ ఫీచర్‌లను సపోర్ట్ చేయదు"
"ఈ నోటిఫికేషన్‌లను ఎడిట్ చేయడం వీలుపడదు."
"కాల్ నోటిఫికేషన్‌లను ఎడిట్ చేయడం సాధ్యం కాదు."
"ఈ నోటిఫికేషన్‌ల గ్రూప్‌ను ఇక్కడ కాన్ఫిగర్ చేయలేము"
"ప్రాక్సీ చేయబడిన నోటిఫికేషన్"
"అన్ని %1$s నోటిఫికేషన్‌లు"
"మరిన్ని చూడండి"
"ఈ నోటిఫికేషన్, సిస్టమ్ ద్వారా దానంతట అదే <b>ఆటోమేటిక్‌గా ప్రమోట్ చేయబడింది</b>."
"ఈ నోటిఫికేషన్, సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా <b>నిశ్శబ్దం స్థాయికి తగ్గించబడింది</b>."
"మీ నోటిఫికేషన్ షేడ్‌లో ఈ నోటిఫికేషన్ ఆటోమేటిక్‌గా <b>ఎక్కువ ర్యాంక్</b>కు సర్దుబాటు చేయబడింది."
"మీ నోటిఫికేషన్ షేడ్‌లో ఈ నోటిఫికేషన్ ఆటోమేటిక్‌గా <b>తక్కువ ర్యాంక్</b>కు సర్దుబాటు చేయబడింది."
"మీ ఫీడ్‌బ్యాక్‌ను డెవలపర్‌కు తెలియజేయండి. ఇది సరైనదేనా?"
"%1$s యొక్క నోటిఫికేషన్ నియంత్రణలు తెరవబడ్డాయి"
"%1$s యొక్క నోటిఫికేషన్ నియంత్రణలు మూసివేయబడ్డాయి"
"మరిన్ని సెట్టింగ్‌లు"
"అనుకూలపరచండి"
"బబుల్‌ను చూపించు"
"బబుల్స్ తీసివేయండి"
"%1$s "
"నోటిఫికేషన్ నియంత్రణలు"
"నోటిఫికేషన్ తాత్కాలిక ఆపివేత ఎంపికలు"
"నాకు గుర్తు చేయి"
"చర్య రద్దు చేయండి"
"%1$s వరకు తాత్కాలికంగా ఆపివేయబడింది"
"{count,plural, =1{# గంట}=2{# గంటలు}other{# గంటలు}}"
"{count,plural, =1{# నిమిషం}other{# నిమిషాలు}}"
"బ్యాటరీ సేవర్"
"బటన్ %1$s"
"Home"
"వెనుకకు"
"పైకి"
"కిందికి"
"ఎడమ"
"కుడి"
"మధ్య"
"Tab"
"అంతరం"
"Enter"
"Backspace"
"ప్లే చేయి/పాజ్ చేయి"
"ఆపివేయి"
"తర్వాత"
"మునుపటి"
"రివైండ్ చేయి"
"వేగంగా ఫార్వర్డ్ చేయి"
"Page Up"
"Page Down"
"Delete"
"Home"
"End"
"Insert"
"Num Lock"
"నంబర్ ప్యాడ్ %1$s"
"అటాచ్‌మెంట్‌ను తీసివేయండి"
"సిస్టమ్"
"హోమ్"
"ఇటీవలివి"
"వెనుకకు"
"నోటిఫికేషన్‌లు"
"కీబోర్డ్ షార్ట్‌కట్‌లు"
"కీబోర్డ్ లేఅవుట్‌ను మార్చండి"
"టెక్స్ట్‌ను క్లియర్ చేయండి"
"షార్ట్‌కట్‌లు"
"షార్ట్‌కట్స్ సెర్చ్ చేయండి"
"షార్ట్‌కట్‌లు ఏవీ లేవు"
"సిస్టమ్"
"ఇన్‌పుట్"
"యాప్స్ తెరవండి"
"ప్రస్తుత యాప్"
"నోటిఫికేషన్ తెరను యాక్సెస్ చేయండి"
"పూర్తి స్క్రీన్‌షాట్ తీసుకోండి"
"సిస్టమ్ / యాప్స్ షార్ట్‌కట్స్ లిస్ట్‌ను యాక్సెస్ చేయండి"
"వెనుకకు: మునుపటి స్థితికి తిరిగి వెళ్లండి (వెనుకకు బటన్)"
"మొదటి స్క్రీన్‌ను యాక్సెస్ చేయండి"
"Overview of open apps"
"ఇటీవలి యాప్‌లను ఒక్కొక్కటిగా చూడండి (ముందుకు)"
"ఇటీవలి యాప్‌లను ఒక్కొక్కటిగా చూడండి (వెనుకకు)"
"అన్ని యాప్‌లు, సెర్చ్ లిస్ట్‌ను యాక్సెస్ చేయండి (అంటే సెర్చ్/లాంచర్)"
"టాస్క్‌బార్‌ను దాచిపెట్టి (తిరిగి) చూపించండి"
"సిస్టమ్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయండి"
"Google Assistantను యాక్సెస్ చేయండి"
"లాక్ స్క్రీన్"
"క్విక్ మెమో కోసం Notes యాప్‌ను లాగండి"
"సిస్టమ్ మల్టీ-టాస్కింగ్"
"RHSకు ప్రస్తుత యాప్‌తో స్ప్లిట్ స్క్రీన్‌ను ఎంటర్ చేయండి"
"LHSకు ప్రస్తుత యాప్‌తో స్ప్లిట్ స్క్రీన్‌ను ఎంటర్ చేయండి"
"స్ప్లిట్ స్క్రీన్‌ను ఫుల్ స్క్రీన్‌కు మార్చండి"
"స్ప్లిట్ స్క్రీన్ సమయంలో: యాప్‌ను ఒకదాని నుండి మరొకదానికి రీప్లేస్ చేయండి"
"ఇన్‌పుట్"
"ఇన్‌పుట్ భాషకు స్విచ్ అవ్వండి (తర్వాతి భాష)"
"ఇన్‌పుట్ భాషకు స్విచ్ అవ్వండి (మునుపటి భాష)"
"ఎమోజిని యాక్సెస్ చేయండి"
"వాయిస్ టైపింగ్‌ను యాక్సెస్ చేయండి"
"అప్లికేషన్‌లు"
"సహాయకం"
"బ్రౌజర్ (ఆటోమేటిక్ సెట్టింగ్‌గా Chrome)"
"కాంటాక్ట్‌లు"
"ఈమెయిల్ (ఆటోమేటిక్ సెట్టింగ్‌గా Gmail)"
"SMS"
"మ్యూజిక్"
"Calendar"
"క్యాలిక్యులేటర్"
"Maps"
"అంతరాయం కలిగించవద్దు"
"వాల్యూమ్ బటన్‌ల షార్ట్‌కట్"
"బ్యాటరీ"
"హెడ్‌సెట్"
"సెట్టింగ్‌లను తెరవండి"
"హెడ్‌ఫోన్‌లు కనెక్ట్ చేయబడ్డాయి"
"హెడ్‌సెట్ కనెక్ట్ చేయబడింది"
"డేటా సేవర్"
"డేటా సేవర్ ఆన్‌లో ఉంది"
"ఆన్"
"ఆఫ్ చేయి"
"అందుబాటులో లేదు"
"మరింత తెలుసుకోండి"
"నావిగేషన్ బార్"
"లేఅవుట్"
"అత్యంత ఎడమ వైపు ఉన్న బటన్ రకం"
"అత్యంత కుడివైపు ఉన్న బటన్ రకం"
- "క్లిప్‌బోర్డ్"
- "కీకోడ్"
- "భ్రమణం నిర్ధారణ, కీబోర్డ్ స్విచర్"
- "ఏదీ వద్దు"
- "సాధారణం"
- "సంక్షిప్తమైనది"
- "ఎడమ వైపునకు వాలుగా"
- "కుడి వైపునకు వాలుగా"
"సేవ్ చేయండి"
"రీసెట్ చేయండి"
"క్లిప్‌బోర్డ్"
"అనుకూల నావిగేషన్ బటన్"
"ఎడమ వైపు కీకోడ్"
"కుడివైపు ఉన్న కీకోడ్"
"ఎడమ వైపు చిహ్నం"
"కుడివైపు ఉన్న చిహ్నం"
"టైల్స్‌ను జోడించడానికి పట్టుకుని, లాగండి"
"టైల్స్‌ను వేరే క్రమంలో అమర్చడానికి వాటిని పట్టుకుని, లాగండి"
"తీసివేయడానికి ఇక్కడికి లాగండి"
"మీ వద్ద కనీసం %1$d టైల్‌లు ఉండాలి"
"ఎడిట్ చేయండి"
"సమయం"
- "గంటలు, నిమిషాలు మరియు సెకన్లను చూపు"
- "గంటలు, నిమిషాలను చూపు (ఆటోమేటిక్)"
- "ఈ చిహ్నాన్ని చూపవద్దు"
- "ఎల్లప్పుడూ శాతాన్ని చూపు"
- "ఛార్జ్ అవుతున్నప్పుడు శాతాన్ని చూపు (ఆటోమేటిక్)"
- "ఈ చిహ్నాన్ని చూపవద్దు"
"తక్కువ ప్రాధాన్యత నోటిఫికేషన్ చిహ్నాలను చూపించు"
"ఇతరం"
"టైల్‌ను తీసివేయండి"
"ముగించడానికి టైల్‌ను జోడించండి"
"టైల్‌ను తరలించండి"
"టైల్‌ను జోడించండి"
"%1$dకు తరలించండి"
"%1$d స్థానానికి జోడించండి"
"స్థానం %1$d"
"టైల్ జోడించబడింది"
"టైల్ తీసివేయబడింది"
"శీఘ్ర సెట్టింగ్‌ల ఎడిటర్."
"%1$s నోటిఫికేషన్: %2$s"
"సెట్టింగ్‌లను తెరవండి."
"శీఘ్ర సెట్టింగ్‌లను తెరవండి."
"శీఘ్ర సెట్టింగ్‌లను మూసివేయండి."
"%s లాగా సైన్ ఇన్ చేశారు"
"యూజర్‌ను ఎంపిక చేయండి"
"ఇంటర్నెట్ లేదు"
"%s సెట్టింగ్‌లను తెరవండి."
"సెట్టింగ్‌ల క్రమాన్ని ఎడిట్ చేయండి."
"పవర్ మెనూ"
"%2$dలో %1$dవ పేజీ"
"లాక్ స్క్రీన్"
"తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూడండి"
"తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూడండి"
"మీ పరికరాన్ని అన్‌ప్లగ్ చేయండి"
"ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఉంచినప్పుడు మీ పరికరం వేడెక్కుతోంది. ఇది ఛార్జర్ లేదా USB యాక్సెసరీకి కనెక్ట్ చేసి ఉంటే, దాన్ని అన్‌ప్లగ్ చేసి, కేబుల్ వేడెక్కే అవకాశం కూడా ఉన్నందున జాగ్రత్త వహించండి."
"తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూడండి"
"ఎడమవైపు షార్ట్‌కట్"
"కుడివైపు షార్ట్‌కట్"
"ఎడమవైపు షార్ట్‌కట్ కూడా అన్‌లాక్ చేస్తుంది"
"కుడివైపు షార్ట్‌కట్ కూడా అన్‌లాక్ చేస్తుంది"
"ఏదీ వద్దు"
"%1$sని ప్రారంభించండి"
"ఇతర యాప్‌లు"
"సర్కిల్"
"కూడిక చిహ్నం"
"తీసివేత చిహ్నం"
"ఎడమ"
"కుడి"
"మెనూ"
"%1$s అనురవర్తనం"
"అలర్ట్‌లు"
"బ్యాటరీ"
"స్క్రీన్‌షాట్‌లు"
"ఇన్‌స్టంట్ యాప్‌లు"
"సెటప్ చేయండి"
"స్టోరేజ్"
"సూచనలు"
"ఇన్‌స్టంట్ యాప్‌లు"
"%1$s అమలవుతోంది"
"ఇన్‌స్టాల్ చేయకుండా యాప్ తెరవబడింది."
"ఇన్‌స్టాల్ చేయకుండా యాప్ తెరవబడింది. మరింత తెలుసుకోవడానికి నొక్కండి."
"యాప్ సమాచారం"
"బ్రౌజర్‌కు వెళ్లండి"
"మొబైల్ డేటా"
"%1$s — %2$s"
"%1$s, %2$s"
"Wi-Fi ఆఫ్‌లో ఉంది"
"బ్లూటూత్ ఆఫ్‌లో ఉంది"
"అంతరాయం కలిగించవద్దు ఆఫ్‌లో ఉంది"
"\"అంతరాయం కలిగించవద్దు\" ఆన్‌లో ఉంది"
"ఆటోమేటిక్ నియమం (%s) ద్వారా అంతరాయం కలిగించవద్దు ఆన్ చేయబడింది."
"యాప్ (%s) ద్వారా అంతరాయం కలిగించవద్దు ఆన్ చేయబడింది."
"ఆటోమేటిక్ నియమం లేదా యాప్ ద్వారా అంతరాయం కలిగించవద్దు ఆన్ చేయబడింది."
"బ్యాక్‌గ్రౌండ్‌లో అమలు అవుతున్న ఆప్‌లు"
"బ్యాటరీ మరియు డేటా వినియోగ వివరాల కోసం నొక్కండి"
"మొబైల్ డేటాను ఆఫ్ చేయాలా?"
"\"%s\" ద్వారా మీకు డేటా లేదా ఇంటర్నెట్‌కు యాక్సెస్ ఉండదు. Wi-Fi ద్వారా మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది."
"మీ క్యారియర్"
"%sకి తిరిగి మారాలా?"
"లభ్యత ఆధారంగా మొబైల్ డేటా ఆటోమేటిక్‌గా మారదు"
"వద్దు, థ్యాంక్స్"
"అవును, మార్చండి"
"అనుమతి రిక్వెస్ట్‌కు ఒక యాప్ అడ్డు తగులుతున్నందున సెట్టింగ్‌లు మీ ప్రతిస్పందనను ధృవీకరించలేకపోయాయి."
"%2$s స్లైస్‌లను చూపించడానికి %1$sని అనుమతించండి?"
"- ఇది %1$s నుండి సమాచారాన్ని చదువుతుంది"
"- ఇది %1$s లోపల చర్యలు తీసుకుంటుంది"
"ఏ యాప్ నుండి అయినా స్లైస్‌లను చూపించడానికి %1$sని అనుమతించండి"
"అనుమతించండి"
"తిరస్కరించు"
"బ్యాటరీ సేవర్‌ని షెడ్యూల్ చేయడానికి నొక్కండి"
"బ్యాటరీ ఛార్జింగ్ పూర్తిగా అయిపోతున్న తరుణంలో ఆన్ చేస్తుంది"
"వద్దు, ధన్యవాదాలు"
"డంప్ SysUI హీప్"
"వినియోగంలో ఉంది"
"అప్లికేషన్‌లు మీ %sని ఉపయోగిస్తున్నాయి."
", "
" మరియు "
"%1$s ద్వారా ఉపయోగించబడుతోంది"
"ఇటీవలే, %1$s ద్వారా ఉపయోగించబడింది"
"(ఆఫీస్)"
"ఫోన్ కాల్"
"(%s ద్వారా)"
"(%s)"
"(%1$s • %2$s)"
"కెమెరా"
"లొకేషన్"
"మైక్రోఫోన్"
"స్క్రీన్ రికార్డింగ్"
"శీర్షిక లేదు"
"స్టాండ్‌బై"
"ఫాంట్ సైజ్"
"చిన్నదిగా చేస్తుంది"
"పెద్దదిగా చేస్తుంది"
"మ్యాగ్నిఫికేషన్ విండో"
"మ్యాగ్నిఫికేషన్ నియంత్రణల విండో"
"దగ్గరగా జూమ్ చేయండి"
"దూరంగా జూమ్ చేయండి"
"పైకి పంపండి"
"కిందకి పంపండి"
"ఎడమవైపుగా జరపండి"
"కుడివైపుగా జరపండి"
"మాగ్నిఫైయర్ వెడల్పును పెంచండి"
"మాగ్నిఫైయర్ వెడల్పును తగ్గించండి"
"మాగ్నిఫైయర్ ఎత్తును పెంచండి"
"మాగ్నిఫైయర్ ఎత్తును తగ్గించండి"
"మ్యాగ్నిఫికేషన్ స్విచ్"
"ఫుల్ స్క్రీన్‌ను మ్యాగ్నిఫై చేయండి"
"స్క్రీన్‌లో భాగాన్ని మ్యాగ్నిఫై చేయండి"
"మ్యాగ్నిఫికేషన్ సెట్టింగ్‌లను తెరవండి"
"మాగ్నిఫికేషన్ సెట్టింగ్‌లను మూసివేయండి"
"సవరణ మోడ్ నుండి ఎగ్జిట్ అవ్వండి"
"సైజ్ మార్చడానికి మూలను లాగండి"
"డయాగనల్ స్క్రోలింగ్‌ను అనుమతించండి"
"సైజ్ మార్చండి"
"మ్యాగ్నిఫికేషన్ రకాన్ని మార్చండి"
"సైజ్‌ను మార్చడం ముగించండి"
"ఎగువ హ్యాండిల్"
"ఎడమవైపు హ్యాండిల్"
"కుడివైపు హ్యాండిల్"
"కింద హ్యాండిల్"
"మ్యాగ్నిఫికేషన్ సెట్టింగ్‌లు"
"మాగ్నిఫయర్ సైజ్"
"జూమ్ చేయండి"
"మధ్యస్థం"
"చిన్నది"
"పెద్దది"
"ఫుల్ స్క్రీన్"
"పూర్తయింది"
"ఎడిట్ చేయండి"
"మాగ్నిఫయర్ విండో సెట్టింగ్‌లు"
"యాక్సెసిబిలిటీ ఫీచర్‌లను తెరవడానికి ట్యాప్ చేయండి. సెట్టింగ్‌లలో ఈ బటన్‌ను అనుకూలంగా మార్చండి లేదా రీప్లేస్ చేయండి.\n\n""వీక్షణ సెట్టింగ్‌లు"
"తాత్కాలికంగా దానిని దాచడానికి బటన్‌ను చివరకు తరలించండి"
"చర్య రద్దు చేయండి"
"%s షార్ట్‌కట్ తీసివేయబడింది"
"{count,plural, =1{# షార్ట్‌కట్ తీసివేయబడింది}other{# షార్ట్‌కట్‌లు తీసివేయబడ్డాయి}}"
"ఎగువ ఎడమ వైపునకు తరలించు"
"ఎగువ కుడి వైపునకు తరలించు"
"దిగువ ఎడమ వైపునకు తరలించు"
"దిగువ కుడి వైపునకు తరలించు"
"అంచుకు తరలించి దాచండి"
"అంచుని తరలించి చూపించు"
"తీసివేయండి"
"టోగుల్ చేయి"
"డివైజ్ కంట్రోల్స్"
"కంట్రోల్స్‌ను యాడ్ చేయడానికి యాప్‌ను ఎంచుకోండి"
"{count,plural, =1{# కంట్రోల్ జోడించబడింది.}other{# కంట్రోల్స్ జోడించబడ్డాయి.}}"
"తీసివేయబడింది"
"%sను జోడించాలా?"
"%s ఇక్కడ ఏ కంట్రోల్స్, కంటెంట్ కనిపించాలో ఎంచుకోగలదు."
"%s కోసం కంట్రోల్స్‌ను తీసివేయాలా?"
"ఇష్టమైనదిగా గుర్తు పెట్టబడింది"
"%dవ స్థానంలో ఇష్టమైనదిగా గుర్తు పెట్టబడింది"
"ఇష్టమైనదిగా పెట్టిన గుర్తు తీసివేయబడింది"
"ఇష్టమైనదిగా గుర్తు పెట్టు"
"ఇష్టమైనదిగా పెట్టిన గుర్తును తీసివేయండి"
"%d పొజిషన్‌కు తరలించండి"
"నియంత్రణలు"
"వేగంగా యాక్సెస్ చేయడానికి డివైజ్ కంట్రోల్స్‌ను ఎంచుకోండి"
"కంట్రోల్స్ క్రమం మార్చడానికి దేన్నయినా పట్టుకుని, లాగి వదలండి"
"అన్ని కంట్రోల్స్ తీసివేయబడ్డాయి"
"మార్పులు సేవ్ చేయబడలేదు"
"ఇతర యాప్‌లను చూడండి"
"తిరిగి అమర్చండి"
"కంట్రోల్స్‌ను జోడించండి"
"ఎడిటింగ్‌కు తిరిగి వెళ్లండి"
"కంట్రోల్‌లను లోడ్ చేయడం సాధ్యపడలేదు. యాప్ సెట్టింగ్‌లు మారలేదని నిర్ధారించడానికి %s యాప్‌ను చెక్ చేయండి."
"అనుకూల కంట్రోల్‌లు అందుబాటులో లేవు"
"ఇతరం"
"పరికరం నియంత్రణలకు జోడించడం"
"జోడించండి"
"తీసివేయండి"
"%s ద్వారా సూచించబడింది"
"పరికరంలాక్ చేయబడింది"
"లాక్ స్క్రీన్ నుండి పరికరాలను చూపించాలా, కంట్రోల్ చేయాలా?"
"మీరు లాక్ స్క్రీన్‌కు మీ బాహ్య పరికరాల కోసం కంట్రోల్స్‌ను జోడించవచ్చు.\n\nమీ ఫోన్ లేదా టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయకుండానే కొన్ని పరికరాలను కంట్రోల్ చేయడానికి మీ పరికర యాప్ మిమ్మల్ని అనుమతించవచ్చు.\n\nమీరు సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మార్పులు చేయవచ్చు."
"లాక్ స్క్రీన్ నుండి పరికరాలను కంట్రోల్ చేయాలా?"
"మీరు మీ ఫోన్ లేదా టాబ్లెట్‌ను అన్‌లాక్ చేయకుండానే కొన్ని పరికరాలను కంట్రోల్ చేయవచ్చు. ఈ విధంగా ఏ పరికరాలను కంట్రోల్ చేయవచ్చో మీ డివైజ్ యాప్ నిర్ణయిస్తుంది."
"వద్దు, ధన్యవాదాలు"
"అవును"
"పిన్ అక్షరాలను లేదా చిహ్నాలను కలిగి ఉంది"
"%sను వెరిఫై చేయండి"
"PIN తప్పు"
"పిన్‌ని ఎంటర్ చేయండి"
"మరొక పిన్‌ని ప్రయత్నించండి"
"%sకి సంబంధించి మార్పును నిర్ధారించండి"
"మరిన్నింటిని చూడటం కోసం స్వైప్ చేయండి"
"ముఖ ప్రామాణీకరణను ట్రై చేయండి"
"సిఫార్సులు లోడ్ అవుతున్నాయి"
"మీడియా"
"%1$s కోసం ఈ మీడియా కంట్రోల్‌ను దాచి ఉంచాలా?"
"ప్రస్తుత మీడియా సెషన్‌ను దాచడం సాధ్యం కాదు."
"దాచండి"
"కొనసాగించండి"
"సెట్టింగ్‌లు"
"%2$s పాడిన %1$s %3$s నుండి ప్లే అవుతోంది"
"%2$sలో %1$s"
"%1$s రన్ అవుతోంది"
"ప్లే చేయండి"
"పాజ్ చేయండి"
"మునుపటి ట్రాక్"
"తర్వాతి ట్రాక్"
"కనెక్ట్ అవుతోంది"
"ప్లే చేయండి"
"%1$sను తెరవండి"
"%3$s నుండి %2$s పాడిన %1$sను ప్లే చేయండి"
"%2$s నుండి %1$sను ప్లే చేయండి"
"మీ కోసం"
"చర్య రద్దు"
"%1$sలో ప్లే చేయడానికి దగ్గరగా వెళ్లండి"
"ఇక్కడ ఆడటానికి, %1$sకు దగ్గరగా వెళ్లండి"
"%1$sలో ప్లే అవుతోంది"
"ఏదో తప్పు జరిగింది. మళ్లీ ట్రై చేయండి."
"లోడ్ అవుతోంది"
"టాబ్లెట్"
"మీ మీడియా ప్రసారం అవుతోంది"
"%1$s ప్రసారం అవుతోంది"
"ఇన్‌యాక్టివ్, యాప్ చెక్ చేయండి"
"కనుగొనబడలేదు"
"కంట్రోల్ అందుబాటులో లేదు"
"%1$sను యాక్సెస్ చేయడం సాధ్యపడలేదు. %2$s యాప్‌ను చెక్ చేసి, కంట్రోల్ ఇప్పటికీ అందుబాటులో ఉందని, యాప్ సెట్టింగ్‌లు మారలేదని నిర్ధారించుకోండి."
"యాప్‌ను తెరవండి"
"స్టేటస్ లోడ్ చేయడం సాధ్యపడలేదు"
"ఎర్రర్, మళ్లీ ట్రై చేయండి"
"కంట్రోల్స్‌ను జోడించండి"
"కంట్రోల్స్‌ను ఎడిట్ చేయండి"
"యాప్‌ను జోడించండి"
"యాప్‌ను తీసివేయండి"
"అవుట్‌పుట్‌లను జోడించండి"
"గ్రూప్"
"1 పరికరం ఎంచుకోబడింది"
"%1$d పరికరాలు ఎంచుకోబడ్డాయి"
"(డిస్కనెక్ట్ అయ్యింది)"
"స్విచ్ చేయడం సాధ్యం కాదు. మళ్ళీ ట్రై చేయడానికి ట్యాప్ చేయండి."
"పరికరాన్ని కనెక్ట్ చేయండి"
"ఈ సెషన్‌ను ప్రసారం చేయడానికి, దయచేసి యాప్‌ను తెరవండి."
"తెలియని యాప్"
"ప్రసారాన్ని ఆపివేయండి"
"ఆడియో అవుట్‌పుట్ కోసం అందుబాటులో ఉన్న పరికరాలు."
"వాల్యూమ్"
"%1$d%%"
"స్పీకర్‌లు & డిస్‌ప్లేలు"
"సూచించబడిన పరికరాలు"
"మీడియాను మరొక పరికరానికి తరలించడానికి మీ షేర్ చేసిన సెషన్‌ను ఆపండి"
"ఆపండి"
"ప్రసారం కావడం అనేది ఎలా పని చేస్తుంది"
"ప్రసారం"
"మీకు సమీపంలో ఉన్న వ్యక్తులు అనుకూలత ఉన్న బ్లూటూత్ పరికరాలతో మీరు ప్రసారం చేస్తున్న మీడియాను వినగలరు"
"మీ ప్రసారాన్ని వినడానికి, సమీపంలోని వ్యక్తులు అనుకూలత ఉన్న బ్లూటూత్ పరికరాలతో మీ QR కోడ్‌ను స్కాన్ చేయవచ్చు లేదా మీ ప్రసారం పేరు, పాస్‌వర్డ్‌ను ఉపయోగించవచ్చు"
"ప్రసారం పేరు"
"పాస్‌వర్డ్"
"సేవ్ చేయండి"
"ప్రారంభించబడుతోంది…"
"ప్రసారం చేయడం సాధ్యపడలేదు"
"సేవ్ చేయడం సాధ్యపడదు. మళ్లీ ట్రై చేయండి."
"సేవ్ చేయడం సాధ్యపడదు."
"కనీసం 4 అక్షరాలను ఉపయోగించండి"
"%1$d కంటే తక్కువ అక్షరాలను ఉపయోగించండి"
"బిల్డ్ నంబర్"
"బిల్డ్ నంబర్, క్లిప్‌బోర్డ్‌కు కాపీ చేయబడింది."
"సంభాషణను తెరవండి"
"సంభాషణ విడ్జెట్‌లు"
"ఏదైనా సంభాషణను మీ మొదటి స్క్రీన్‌కు జోడించడానికి దానిని ట్యాప్ చేయండి"
"మీ ఇటీవలి సంభాషణలు ఇక్కడ కనిపిస్తాయి"
"ప్రాధాన్య సంభాషణలు"
"ఇటీవలి సంభాషణలు"
"%1$s రోజుల క్రితం"
"1 వారం క్రితం"
"2 వారాల క్రితం"
"1 వారం క్రితం పైగా"
"2 వారాల కంటే ముందు"
"పుట్టినరోజు"
"ఈ రోజు %1$s పుట్టిన రోజు"
"పుట్టినరోజు వస్తోంది"
"%1$s పుట్టినరోజు త్వరలో రాబోతోంది"
"వార్షికోత్సవం"
"ఇది %1$s వార్షికోత్సవం"
"లొకేషన్ షేర్ ఔతోంది"
"%1$s లొకేషన్‌ను షేర్ చేస్తోంది"
"కొత్త కథనం"
"%1$s కొత్త కథనాన్ని షేర్ చేసింది"
"చూస్తున్నారు"
"వింటున్నారు"
"ఆడుతున్నారు"
"ఫ్రెండ్స్"
"రాత్రి చాట్ చేద్దాం!"
"కంటెంట్ త్వరలో కనిపిస్తుంది"
"మిస్డ్ కాల్"
"%d+"
"ఇటీవలి మెసేజ్‌లు, మిస్డ్ కాల్స్, అలాగే స్టేటస్ అప్‌డేట్‌లను చూడండి"
"సంభాషణ"
"అంతరాయం కలిగించవద్దు ద్వారా పాజ్ చేయబడింది"
"%1$s మెసేజ్‌ను పంపారు: %2$s"
"%1$s ఇమేజ్‌ను పంపారు"
"%1$s, స్టేటస్‌ను గురించిన అప్‌డేట్‌ను కలిగి ఉన్నారు: %2$s"
"అందుబాటులో ఉంది"
"మీ బ్యాటరీ మీటర్‌ను చదవడంలో సమస్య"
"మరింత సమాచారం కోసం ట్యాప్ చేయండి"
"అలారం సెట్ చేయలేదు"
"స్క్రీన్ లాక్‌ను ఎంటర్ చేయండి"
"వేలిముద్ర సెన్సార్"
"ప్రామాణీకరించండి"
"పరికరాన్ని ఎంటర్ చేయండి"
"తెరవడానికి వేలిముద్రను ఉపయోగించండి"
"ప్రామాణీకరణ అవసరం. ప్రామాణీకరించడానికి వేలిముద్ర సెన్సార్‌ను తాకండి."
"ఫోన్ కాల్ జరుగుతోంది"
"మొబైల్ డేటా"
"%1$s / %2$s"
"కనెక్ట్ చేయబడింది"
"తాత్కాలికంగా కనెక్ట్ చేయబడింది"
"కనెక్షన్ బాగాలేదు"
"మొబైల్ డేటా ఆటోమెటిక్‌గా కనెక్ట్ అవ్వదు"
"కనెక్షన్ లేదు"
"ఇతర నెట్‌వర్క్‌లేవీ అందుబాటులో లేవు"
"నెట్‌వర్క్‌లు అందుబాటులో లేవు"
"Wi‑Fi"
"కనెక్ట్ చేయడానికి నెట్‌వర్క్‌ను ట్యాప్ చేయండి"
"నెట్‌వర్క్‌లను చూడటానికి అన్‌లాక్ చేయండి"
"నెట్‌వర్క్‌ల కోసం సెర్చ్ చేస్తోంది…"
"నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం విఫలమైంది"
"ప్రస్తుతానికి Wi-Fi ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవ్వదు"
"అన్నీ చూడండి"
"నెట్‌వర్క్‌లను మార్చడానికి, ఈథర్‌నెట్‌ను డిస్‌కనెక్ట్ చేయండి"
"పరికర అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఇప్పటికీ, యాప్‌లు, సర్వీస్‌లు ఏ సమయంలో అయినా Wi‑Fi నెట్‌వర్క్‌ల కోసం స్కాన్ చేయగలవు. Wi‑Fi ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా ఇలా చేయగలవు. ""మార్చండి"
"విమానం మోడ్‌ను ఆఫ్ చేయండి"
"కింది టైల్‌ను క్విక్ సెట్టింగ్‌లకు జోడించడానికి %1$s అనుమతి కోరుతోంది"
"టైల్‌ను జోడించండి"
"టైల్‌ను జోడించవద్దు"
"యూజర్‌ను ఎంచుకోండి"
"{count,plural, =1{# యాప్ యాక్టివ్‌గా ఉంది}other{# యాప్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి}}"
"కొత్త సమాచారం"
"యాక్టివ్‌గా ఉన్న యాప్‌లు"
"మీరు ఈ యాప్‌లను ఉపయోగించపోయినా కూడా అవి యాక్టివ్‌గా ఉండి, రన్ అవుతూ ఉంటాయి. దీని వల్ల వాటి ఫంక్షనాలిటీ మెరుగవుతుంది. అయితే ఇది బ్యాటరీ లైఫ్‌ను కూడా ప్రభావితం చేయవచ్చు."
"ఆపివేయండి"
"ఆపివేయబడింది"
"పూర్తయింది"
"కాపీ అయింది"
"%1$s నుండి"
"కాపీ చేసిన టెక్స్ట్‌ను విస్మరించండి"
"కాపీ చేసిన టెక్స్ట్‌ను ఎడిట్ చేయండి"
"కాపీ చేసిన ఇమేజ్‌లను ఎడిట్ చేయండి"
"సమీపంలోని పరికరానికి పంపండి"
"చూడటానికి ట్యాప్ చేయండి"
"టెక్స్ట్ కాపీ చేయబడింది"
"ఇమేజ్ కాపీ చేయబడింది"
"కంటెంట్ కాపీ చేయబడింది"
"క్లిప్ బోర్డ్ ఎడిటర్"
"క్లిప్ బోర్డ్"
"ఇమేజ్ ప్రివ్యూ"
"ఎడిట్"
"జోడించండి"
"యూజర్‌లను మేనేజ్ చేయండి"
"ఈ నోటిఫికేషన్ స్ప్లిట్ స్క్రీన్‌కు లాగడాన్ని సపోర్ట్ చేయదు"
"Wi‑Fi అందుబాటులో లేదు"
"ముఖ్యమైన ఫైల్స్ మోడ్"
"అలారం సెట్ చేశాను"
"కెమెరా ఆఫ్‌లో ఉంది"
"మైక్ ఆఫ్‌లో ఉంది"
"కెమెరా, మైక్ ఆఫ్‌లో ఉన్నాయి"
"Assistant వింటోంది"
"{count,plural, =1{# నోటిఫికేషన్}other{# నోటిఫికేషన్‌లు}}"
"%1$s, %2$s"
"నోట్-టేకింగ్"
"నోట్-టేకింగ్, %1$s"
"ప్రసారం చేస్తోంది"
"%1$s ప్రసారం చేయడాన్ని ఆపివేయాలా?"
"మీరు %1$s ప్రసారం చేస్తే లేదా అవుట్‌పుట్‌ను మార్చినట్లయితే, మీ ప్రస్తుత ప్రసారం ఆగిపోతుంది"
"%1$s ప్రసారం చేయండి"
"అవుట్‌పుట్‌ను మార్చండి"
"తెలియదు"
"h:mm"
"kk:mm"
"అన్ని పరికర లాగ్‌లను యాక్సెస్ చేయడానికి %sను అనుమతించాలా?"
"వన్-టైమ్ యాక్సెస్‌ను అనుమతించండి"
"అనుమతించవద్దు"
"మీ పరికరంలో జరిగే దాన్ని పరికర లాగ్‌లు రికార్డ్ చేస్తాయి. సమస్యలను కనుగొని, పరిష్కరించడానికి యాప్‌లు ఈ లాగ్‌లను ఉపయోగిస్తాయి.\n\nకొన్ని లాగ్‌లలో గోప్యమైన సమాచారం ఉండవచ్చు, కాబట్టి మీరు విశ్వసించే యాప్‌లను మాత్రమే అన్ని పరికర లాగ్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతించండి. \n\nఅన్ని పరికర లాగ్‌లను యాక్సెస్ చేయడానికి మీరు ఈ యాప్‌ను అనుమతించకపోతే, అది తన స్వంత లాగ్‌లను ఇప్పటికి యాక్సెస్ చేయగలదు. మీ పరికర తయారీదారు ఇప్పటికీ మీ పరికరంలో కొన్ని లాగ్‌లు లేదా సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు."
"మరింత తెలుసుకోండి"
"%sలో మరింత తెలుసుకోండి"
"%1$sను తెరవండి"
"Wallet యాప్‌ను షార్ట్‌కట్‌గా జోడించడానికి, యాప్ ఇన్‌స్టాల్ చేయబడిందని నిర్ధారించుకోండి"
"Wallet యాప్‌ను షార్ట్‌కట్‌గా జోడించడానికి, కనీసం ఒక కార్డ్ జోడించబడిందని నిర్ధారించుకోండి"
"Home యాప్‌ను షార్ట్‌కట్‌గా జోడించడానికి, యాప్ ఇన్‌స్టాల్ చేయబడిందని నిర్ధారించుకోండి"
"• కనీసం ఒక పరికరం లేదా పరికర ప్యానెల్ అందుబాటులో ఉండాలి"
"నోట్‌టేకింగ్ షార్ట్‌కట్‌ను ఉపయోగించడానికి ఆటోమేటిక్ సెట్టింగ్ నోట్స్ యాప్‌ను ఎంచుకోండి"
"యాప్‌ను ఎంచుకోండి"
"షార్ట్‌కట్‌ను తాకి, నొక్కి ఉంచు"
"రద్దు చేయండి"
"ఇప్పుడే స్క్రీన్‌లను మార్చండి"
"ఫోన్‌ను అన్‌ఫోల్డ్ చేయండి"
"స్క్రీన్‌లను మార్చాలా?"
"అధిక రిజల్యూషన్ కోసం, వెనుక వైపు కెమెరాను ఉపయోగించండి"
"అధిక రిజల్యూషన్ కోసం, ఫోన్‌ను తిప్పండి"
"మడవగల పరికరం విప్పబడుతోంది"
"మడవగల పరికరం చుట్టూ తిప్పబడుతోంది"
"%s బ్యాటరీ మిగిలి ఉంది"
"మీ స్టైలస్‌ను ఛార్జర్‌కి కనెక్ట్ చేయండి"
"తక్కువ స్టైలస్ బ్యాటరీ"
"వీడియో కెమెరా"
"వ్యక్తిగత యాప్ నుండి కాల్ చేయడం సాధ్యం కాదు"
"మీ సంస్థ, వర్క్ యాప్‌ల నుండి మాత్రమే కాల్స్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది"
"వర్క్ ప్రొఫైల్‌కు మారండి"
"ఆఫీస్ ఫోన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి"
"రద్దు చేయండి"
"లాక్ స్క్రీన్‌ను అనుకూలీకరించండి"
"లాక్ స్క్రీన్‌ను అనుకూలంగా మార్చుకోవడానికి అన్‌లాక్ చేయండి"
"Wi-Fi అందుబాటులో లేదు"
"కెమెరా బ్లాక్ చేయబడింది"
"కెమెరా, మైక్రోఫోన్ బ్లాక్ చేయబడ్డాయి"
"మైక్రోఫోన్ బ్లాక్ చేయబడింది"
"ప్రయారిటీ మోడ్ ఆన్‌లో ఉంది"
"Assistant అటెన్షన్ ఆన్‌లో ఉంది"
"సెట్టింగ్‌లలో ఆటోమేటిక్‌గా ఉండేలా ఒక నోట్స్ యాప్‌ను సెట్ చేసుకోండి"
"యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి"
"మైక్రోఫోన్ & కెమెరా"
"ఇటీవలి యాప్ వినియోగం"
"ఇటీవలి యాక్సెస్‌ను చూడండి"
"పూర్తయింది"
"ఆప్షన్‌లను విస్తరించి, చూడండి"
"కుదించండి"
"ఈ యాప్‌ను మూసివేయండి"
"%1$s మూసివేయబడింది"
"సర్వీస్‌ను మేనేజ్ చేయండి"
"యాక్సెస్‌ను మేనేజ్ చేయండి"
"ఫోన్ కాల్ ద్వారా వినియోగంలో ఉంది"
"ఇటీవల ఫోన్ కాల్‌లో వినియోగించబడింది"
"%1$s ద్వారా వినియోగంలో ఉంది"
"%1$s ద్వారా ఇటీవల వినియోగించబడింది"
"%1$s (%2$s) ద్వారా వినియోగంలో ఉంది"
"%1$s (%2$s) ద్వారా ఇటీవల వినియోగించబడింది"
"%1$s (%2$s • %3$s) ద్వారా వినియోగంలో ఉంది"
"%1$s (%2$s • %3$s) ద్వారా ఇటీవల ఉపయోగించబడింది"